ఎద, నాభి అందాలతో శివాత్మిక రచ్చ.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో డిఫరెంట్ పోజులతో అంతా చూపిస్తూ!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కిడ్స్ పరిచయం అవుతూ వస్తున్నారు. హిందీ, తెలుగు అంటూ భాషా బేధం లేకుండా అనేమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ కూతుళ్లు, కుమారులను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో శివాత్మిక రాజశేఖర్ ఒకరు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పాపులర్ అయిన ప్రముఖ హీరో రాజేశేఖర్ కూతురిగా శివాత్మిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన శివాత్మిక రాజశేఖర్ తనదైనం అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో క్రేజ్ పెంచుకుంటోంది.

సినీ రంగంపై నచ్చి..

సినీ రంగంపై నచ్చి..

సినీ గ్లామర్ ఫీల్డ్ లో సెలబ్రిటీల కొడుకులు, కూతుళ్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఒక సినిమాతో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమ టాలెంట్ తో సత్తా చాటుతున్న హీరో హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు.

అయితే కొందరు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంట్రీ ఇస్తే.. మరికొంతమంది వారికి సినీ రంగం తెగ నచ్చి అడుగు పెడతారు. అలా చిత్ర పరిశ్రమపై అభిమానంతో అడుగు పెట్టిన అందమైన అమ్మాయిల్లో సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తే శివాత్మిక రాజశేఖర్ ఒకరు.

ఆశించిన స్థాయిలో..

ఆశించిన స్థాయిలో..

హీరో రాజశేఖర్, దర్శకురాలు, నటి జీవిత దంపతుల చిన్న కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైన శివాత్మిక.. 'దొరసాని' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన విషయం తెలిసిందే. అయితే కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.

పాత్రకు ప్రాధాన్యతనిస్తూ..

పాత్రకు ప్రాధాన్యతనిస్తూ..

దొరసాని సినిమాలో శివాత్మిక రాజశేఖర్ నటన, కనబరిచిన హావభావాలకు మాత్రం విశేషమైన పేరు దక్కింది. అయితే ఈ సినిమాతో హీరోయిన్‌గా గ్రాండ్‌ గా ఎంట్రీ దక్కించుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు తర్వాత సినీ అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. కానీ, శివాత్మిక రాజశేఖర్ మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది.

ఇందులో భాగంగానే సీనియర్ నటి రమ్యకృష్ణ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న 'రంగమార్తండ' సినిమాలో శివాత్మిక కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ఏక కాలంలో..

ఏక కాలంలో..

ఇక బ్యూటిఫుల్ శివాత్మిక రాజశేఖర్ 2022లో ఆకాశం అనే సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం అంటూ ఇలా ఏకకాకంలో రిలీజైన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ దక్కలేదు. అనంతరం కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్ర పోషించిన పంచతంత్రం సినిమాలో నటించింది శివాత్మిక రాజశేఖర్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో శివాత్మికకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా..

వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా..

ఇదిలా ఉంటే గ్లామరస్ బ్యూటి శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు సిద్ధమైంది బ్యూటిఫుల్ శివాత్మిక రాజశేఖర్.

సినీ, పర్సనల్ విషయాలతో..

సినిమాలు హిట్టియినా.. ఫట్టయినా ఎలాంటి సంబంధం లేకుండా, వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది శివాత్మిక రాజశేఖర్. తన సినీ కెరీర్, పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా పంచుకుంటోంది. హాట్ ఫొటోలు, వీడియోలు మాత్రమే కాకుండా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కూడా ఇస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఎక్కువగా హాట్ షో చేస్తున్న ఈ భామ తాజగా మరోసారి హీట్ పెంచుతోంది.

ఎద, నాభి అందాలతో ఘాటుగా..

సోషల్ మీడియాలో శివాత్మిక రాజశేఖర్ తాజాగా హాట్ ఫొటోలు వదిలి రచ్చ చేసింది. గోల్డ్ కలర్ లెహంగాతో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్ గా దర్శనం ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. ఈ ఫొటోల్లో ఎద, షోల్డర్ అందాలతోపాటు తన నాభి అందాలను ఘాటుగా ప్రదర్శించింది ఈ బ్యూటి. మిర్రర్ లో సెల్ఫీ పిక్స్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ వయ్యారంగా పోజులిస్తూ అందాన్ని మరింత గ్లామర్ గా ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ కాగా నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X