స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మక రాజశేఖర్: మైండ్‌బ్లాక్ చేసే ఫోజులతో రచ్చ
టాలీవుడ్‌లోకి ఎంతో మంది వారసులు పరిచయం అవుతున్నారు. అయితే, ఇందులో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. కొంత మంది స్టార్లు మాత్రమే తమ కూతుళ్లను సినీ రంగానికి పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. స్టార్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. శివాత్మిక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

దొరసానిగా వచ్చిన శివాత్మిక
టాలీవుడ్ జంట జీవితా రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ విజయం సాధించలేదు. కానీ, ఇందులో శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలకు మాత్రం ప్రశంసలు దక్కాయి.

వరుస చిత్రాలు.. ఆ ప్రాజెక్టు
టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం సెలెక్టివ్‌గానే కథలను ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో శివాత్మిక మంచి పాత్ర చేస్తోంది. ఇది ఆమె కెరీర్‌ను నిలబెట్టే చిత్రం అవుతుందని టాక్.

ఆ మూవీలు.. వెబ్ సిరీస్‌లు
ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 'ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటి షూటింగ్‌లు కూడా పూర్తయ్యాయి. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న ఈ సిరీస్‌ను సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నాడు.

ఫుల్ ఎంజాయ్.. రూమర్లను
వరుస ఆఫర్లతో శివాత్మిక రాజశేఖర్ బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ పార్టీలు చేసుకుంటూ సందడి చేస్తోంది. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. అంతేకాదు, తనపై, తన ఫ్యామిలీపై వచ్చే రూమర్లకు గట్టిగానే రిప్లైలు ఇస్తూ తరచూ తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

సోషల్ మీడియాలో బిజీగా
ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోన్న శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ షో
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా అందరి దృష్టిలో పడడంతో పాటు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.

శివాత్మిక బోల్డు పిక్స్ వైరల్
టాలీవుడ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, తన అందాలను చూపిస్తూ అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ తక్కువ టైంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











