ఎక్స్‌పోజింగ్‌లో గీత దాటిన శివాత్మిక రాజశేఖర్.. బ్రాలో ఎద అందాలను అలా చూపిస్తూ!

సినీ గ్లామర్ ఫీల్డ్ లో సెలబ్రిటీల కొడుకులు, కూతుళ్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఒక సినిమాతో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమ టాలెంట్ తో సత్తా చాటుతున్న హీరో హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంట్రీ ఇస్తే.. మరికొంతమంది వారికి సినిమాలు నచ్చి అడుగు పెడతారు. అలా చిత్ర పరిశ్రమపై అభిమానంతో అడుగు పెట్టిన బ్యూటిఫుల్ భామల్లో హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ఒకరు. పలు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఊహించని విధంగా అందాలు చూపించింది.

నటనకు అలాంటి పేరు : హీరో రాజశేఖర్, దర్శకురాలు, నటి జీవిత దంపతుల చిన్న కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైంది శివాత్మిక. 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపైకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా చేశాడు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా శివాత్మిక చేసిన నటన, కనబరిచిన హావాభావాలకు మాత్రం మంచి పేరు దక్కింది.

sivathmika

కీలక పాత్ర : 'దొరసాని' సినిమాతో హీరోయిన్‌గా గ్రాండ్‌ గా ఎంట్రీ ఇవ్వలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు ఆ తర్వాత సినిమా అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. కానీ, శివాత్మిక రాజశేఖర్ మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'రంగమార్తండ' సినిమాలో కీలక పాత్ర పోషించింది.

 shivathmikarajashekar

ఆశించిన స్థాయిలో : రంగమార్తాండలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పాత్రలకు కుమార్తెగా మంచి నటనతో ఆకట్టుకుంది శివాత్మిక రాజశేఖర్. ఇక ఈ ముద్దుగుమ్మ గతేడాది 'ఆకాశం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలైన దీనికి ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. ఆ తర్వాతనే ఈ బ్యూటీ 'పంచతంత్రం' అనే సినిమా చేసింది.

 shivathmikarajashekar

తెలుగు-తమిళం : బ్రహ్మానందం కీలక పాత్ర పోషించిన పంచతంత్ర సినిమా కూడా శివాత్మిక రాజశేఖర్ కు అంతగా ఉపయోగపడలేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గ్లామరస్ బ్యూటి శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు చిత్రాలు ఉన్నాయి.

 shivathmikarajashekar

వెబ్ సిరీసులు కూడా : తెలుగులో పాటు 'ఆనందం విలైయాడుం వీడు' వంటి తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు సిద్ధమైంది బ్యూటిఫుల్ శివాత్మిక రాజశేఖర్.

 shivathmikarajashekar

ఎవరూ ఊహించని విధంగా : ఇక సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం అదిరే అందాలతో ఆకట్టుకుటుంది శివాత్మిక రాజశేఖర్. తాజాగా వైట్ కలర్ బ్రాలో ఆమె ఎద సొంపులను సైడ్ నుంచి చూపిస్తూ ఎవరూ ఊహించని విధంగా హాట్ షో చేసింది. ఇందులో బ్యాక్, షోల్డర్ అందాలతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X