శివాత్మిక రాజశేఖర్ అందాల ఆరబోత: డార్క్ రూమ్‌లో స్లీవ్‌లెస్ టాప్‌తో!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలా వచ్చిన వారిలో సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్.. జీవిత దంపతుల రెండో కుమార్తె శివాత్మక ఒకరు. మూడేళ్ల క్రితమే ఈ అమ్మాయి సినిమాల్లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొదటి చిత్రంలోనే అదిరిపోయే నటనతో పాటు చక్కని హవాభావాలు పలికిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాల ఆఫర్లను దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ శివాత్మిక ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి!

దొరసానితో మొదలైన సినీ కెరీర్

దొరసానితో మొదలైన సినీ కెరీర్

టాలీవుడ్‌ సీనియర్ నటీనటులు జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురిగా 'దొరసాని' అనే సినిమాతో శివాత్మక హీరోయిన్‌గా ఎంటరైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలు ఆమెకు పేరు తెచ్చాయి.

క్రేజీ ప్రాజెక్టులో భాగమైన బ్యూటీ

క్రేజీ ప్రాజెక్టులో భాగమైన బ్యూటీ

'దొరసాని' సినిమా ఫలితం ఎలా ఉన్నా.. దీని తర్వాత శివాత్మిక రాజశేఖర్‌కు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంపిక చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో భాగమైంది. ఇందులో శివాత్మిక ఎంతో ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిసింది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా

ఈ మధ్య కాలంలో శివాత్మిక రాజశేఖర్ వరుసగా సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే 'రంగమార్తాండ' షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సుందరాంగి.. ప్రస్తుతం 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 'ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటి షూటింగ్‌లు కూడా కంప్లీట్ అయ్యాయి.

వెబ్ సిరీస్‌లు.. ఆ భాషల్లో కూడా

వెబ్ సిరీస్‌లు.. ఆ భాషల్లో కూడా

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో భాగమై.. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న శివాత్మిక రాజశేఖర్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు తెలుగు, తమిళ చిత్రాలను ఒప్పుకుంటోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్


సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు ట్రెండ్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ


సోషల్ మీడియాలో చాలా రోజులుగా సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తోన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఘాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా అందరి దృష్టిలో పడడంతో పాటు ఏకంగా ఇంటర్నెట్‌ను కూడా షేక్ చేసేస్తోంది.

శివాత్మిక అదిరిపోయే హాట్ ట్రీట్

శివాత్మిక అదిరిపోయే హాట్ ట్రీట్

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, డార్క్ బ్యాగ్‌డ్రాప్‌లో అదిరిపోయే హాట్ ఫోజులు ప్రదర్శించింది. ఫలితంగా వీటిని నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X