twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయ్యిందా.. బోల్డ్ బెడ్ సీన్లలో కాజల్?

    |

    టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా తన అందాన్ని పెంచుకుంటూనే ఉంది. ఈ పోటీ ప్రపంచంలో ఒక ఐదేళ్లు నిలదొక్కుకోవాలి అంటేనే చాలా కష్టమైన పని. అలాంటిది 13ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది అంటే కాజల్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎప్పటికప్పుడు తనలోని సరికొత్త నటిని బయటపెడుతున్న చందమామ నెక్స్ట్ ఒక బోల్డ్ వెబ్ సిరీస్ లో నెవర్ బిఫోర్ అనేలా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది.

    వెబ్ సిరీస్ లతో కూడా బిజీ కానుందట

    వెబ్ సిరీస్ లతో కూడా బిజీ కానుందట

    కాజల్ అగర్వాల్ కెరీర్ మొదటి నుంచి చూసుకుంటే దాదాపు సౌత్ లో అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో అగ్ర హిరోలందరితో నటించిన ఈ బ్యూటీ నేటితరం యువ హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి సిద్దమైంది. ఇక నెక్స్ట్ కాజల్ వెబ్ సిరీస్ లతో కూడా బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

    ప్రియాంక చేసిన బోల్డ్ పాత్రలో కాజల్

    ప్రియాంక చేసిన బోల్డ్ పాత్రలో కాజల్

    ఇంగ్లీష్ లో ప్రియాంకా చోప్రా నటించిన క్వాంటికో సిరీస్ త్వరలో ఇండియన్ లాంగ్వేజెస్ లో రీమేక్ కానుంది. హిందీ తమిళ్ తెలుగులో అగ్ర తారలతో రూపొందించాలని బడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే సిరీస్ లో ప్రియాంక చేసిన బోల్డ్ పాత్రలో కాజల్ అగర్వాల్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు గత కొంత కాలంగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

    నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా..

    నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా..

    క్వాంటికో సిరీస్ లో బెడ్ సీన్స్ , బాత్రూమ్ రొమాంటిక్ సీన్స్ మామూలుగా ఉండవు. ప్రియాంక చోప్రా ఒక రేంజ్ లో నటించింది. ఇక అలంటి పాత్రలో నటించడానికి కాజల్ ఒప్పుకుంది అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా ఇంతవరకు అబద్ధమని కాజల్ ఏ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక ఆమె దాదాపు ఫిక్స్ అయ్యిందనే టాక్ రోజురోజుకి మరింత వైరల్ అవుతోంది.

    Recommended Video

    Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
    రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయ్యిందా?

    రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయ్యిందా?

    నెట్ ఫ్లిక్స్ సంస్థ సిరీస్ ల కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక కాజల్ లాంటి బ్యూటీని అలాంటి పాత్ర కోసం ఒప్పించడానికి వాళ్ళు రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నారట. ఆమె ప్రస్తుతం సినిమాలకు తీసుకునే దానికంటే రెట్టింపు పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే గనక కాజల్ అభిమానులు ఒక విధంగా షాక్ అవ్వడం కాయం. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తోంది.

    English summary
    Kajal Agarwal planned to get married within the last year. Kajal finished her own sister marriage, and also kajal plans to go into Marriage Life. Talk to family members and come to a decision. There were reports that Kajal had put a small businessman on the line. But the beauty gave no clarity on those rumors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X