ఎద అందాలతో మృణాల్ ఠాకూర్.. ఇంతలా రెచ్చిపోతే ఎలా.. దారుణంగా ట్రోల్స్!

సీతారామం సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ హీరోయిన్ మృనాల్ ఠాకూర్. తన అందం, అభినయంతో అందరినీ కట్టి పడేసింది. సీతారామం సినిమాలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. సంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీర కట్టులో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ రూపాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరవలేకపోతున్నారు.

పెరిగిన డిమాండ్: సీతారామం సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ అయితే పెరిగింది. స్టార్ హీరోల సినిమాలలో కూడా అమ్మడికి అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందే బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారుతున్న అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా హీరోల సరసన కూడా అవకాశాలను అందుకునే విధంగా అడుగులు వేస్తోంది.

 Shocking trolls on Sitaramam actress Mrunal Thakur glamorous photos

షాకింగ్ క్లివెజ్ షో: అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ "ఫస్ట్ లుక్" మ్యాగజైన్ ఫొటో షూట్ లో పాల్గొంది. ఆకుపచ్చ రంగు చిన్న మిడ్డీతో పాటు ఓ బ్రా వేసుకొని కనిపించింది. ఇందులో క్లీవేజ్ షోతో పాటు నడుము, నాభి ఎద అందాలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. చాలా హాట్ గా కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. కొందరేమో ఈ ఫొటోలు చాలా బాగున్నాయంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరేమో మృనాల్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

దారుణంగా ట్రోల్స్: మృనాల్ జీరో సైజ్ లో లేదని... అలాగే ఒంపుసొంపులు కూడా ఏం బాగాలేవని చెబుతున్నారు. ఆంటీలా ఉన్న నీకు ఇంత ఎక్స్ పోజింగ్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నువ్వెంత ఎక్స్ పోజ్ చేసినా నిన్నెవరూ చూడరు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి ఫొటోలు షేర్ చేయకు అంటూ సూచిస్తున్నారు. మరికొందరేమో చీరలో నీ అందం, అమాయకత్వం అందరికీ నచ్చాయని.. కానీ ఇలా గ్లామర్ షో చేయడం నీ ఫ్యాన్స్ గా మాకు నచ్చట్లేదంటూ చెప్పుకొస్తున్నారు.

 Shocking trolls on Sitaramam actress Mrunal Thakur glamorous photos

ప్రస్తుతం నాని సినిమాలో..: 2014లో మరాఠీ సినిమా విట్టి దండుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. సీతారామం సినిమా తర్వాత ఆమె అరడజనుకు పైగా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం క్యూట్ బ్యూటీ నాలుగు సినిమాల్లో నటిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని 30వ చిత్రంలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి అయింది. డిసెంబర్‌ చివర్లో క్రిస్మస్‌ వారంలో సినిమాను కూడా విడుదల చేయనున్నారు.

 Shocking trolls on Sitaramam actress Mrunal Thakur glamorous photos

ఆ సినిమాకి హై డిమాండ్: నాని 30వ చిత్రానికి నూతన డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించబోతున్నారు. అంతేకాదండోయ్ ఈ చిత్రం హక్కులకు ఏకంగా 35 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

సినిమా ప్రారంభం కాకముందే ఈ రేంజ్ లో ఆఫర్ వస్తే.. థియేటర్ హక్కులు ఏ రేంజ్ లో కొనుగోలు జరుగుతుందోనని అంతా అనుకుంటున్నారు. మరోవైపు ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలు మేరీ జాన్, పిప్పా మరియు అంఖ్ మిచోలీ సినిమాల్లో కూడా మృనాల్ ఠాకూర్ కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X