విదేశీ దీవుల్లో హీరోయిన్ ఎంజాయ్.. చేతిలో చూస్తే! ఆ లైఫ్ బాగుందంటూ షాక్..

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు విదేశాలకు వెళ్లి అక్కడి అందమైన ప్రదేశాల్లో తమ అందాలను ఆరోబోస్తూ సేద తీరడం కామన్ అయింది. స్టార్ హీరోయిన్లు మొదలుకొని మీడియం రేంజ్ బ్యూటీల వరకు అందరూ అదే పని చేస్తున్నారు. ఇదే బాటలో హీరోయిన్ శ్రద్ద దాస్ మాంచి కిక్కిచ్చింది.

విదేశీ దీవుల్లో ఎంజాయ్..

విదేశీ దీవుల్లో ఎంజాయ్..

అడపా దడపా సినిమాలు చేస్తున్నప్పటికీ ఎంజాయ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది హెర్ప్యిన్ శ్రద్ద దాస్. ప్రస్తుతం ఈ భామ ఇండోనేషియన్ ఐస్ ల్యాండ్ 'బాలి'లో ఎంజాయ్ చేస్తోంది.

స్వయంగా ఆ మాట చెప్పేసిన హీరోయిన్

స్వయంగా ఆ మాట చెప్పేసిన హీరోయిన్

ఈ మేరకు బికినీ ట్రీట్స్ ఇస్తోంది. తాజాగా తన బికినీ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రద్ద దాస్.. ''బికినీ లైఫ్ బాగుంది'' అని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

చేతిలో మొబైల్..

చేతిలో మొబైల్..

ఈ క్లీవేజ్ పిక్ లో శ్రద్ద చేతిలో మొబైల్ ఉండటం చూడొచ్చు. తన అందాలు ఎంత హాట్‌గా ఉన్నాయో చూసుకుంటూ మురిసిపోతోంది శ్రద్ద దాస్.

రెచ్చిపోతున్న నెటిజన్స్.. ఆ రకంగా

రెచ్చిపోతున్న నెటిజన్స్.. ఆ రకంగా

ఈ పిక్‌లో శ్రద్ద నడుము, ఎద అందాలు బాగా ఫోకస్ అవుతున్నాయి. ఈ పిక్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నాడు. చలికాలంలో మంట పుట్టించేలా ఉన్న ఈ పిక్‌పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 హాట్ బ్యూటీ.. వావ్ బ్యూటిఫుల్

హాట్ బ్యూటీ.. వావ్ బ్యూటిఫుల్

కంప్లీట్ పిక్ పెట్టాల్సింది.. మళ్ళీ డౌన్‌లో చున్నీ ఎందుకు?, హాట్ బ్యూటీ, వావ్ బ్యూటిఫుల్, యూ ఆర్ సో స్వీట్ అంటూ చిలిపిగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు యంగ్ గైస్.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా

ఇక తన ఫ్రెష్ అందాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతూ స్పెషల్ కిక్ ఇస్తుండటం శ్రద్దకు అలవాటే. ఈ కోవలోనే తాజాగా షేర్ చేసిన ఈ పిక్ మాత్రం స్పెషల్ అనిపించుకుంది.

సిద్దు ఫ్రం శ్రీకాకుళం

సిద్దు ఫ్రం శ్రీకాకుళం

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్ద దాస్. ఆ తర్వాత ఆరు నెల్లల్లోనే పలు సినిమాల్లో ఛాన్స్ పట్టేసి క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

వాళ్ళ దగ్గర కూడా.. శ్రద్ద స్పెషల్ కిక్

వాళ్ళ దగ్గర కూడా.. శ్రద్ద స్పెషల్ కిక్

కేవలం తెలుగులోనే గాక హిందీ, మలయాళీ, బెంగాలీ, కన్నడ భాషల్లోని ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చింది శ్రద్ద దాస్. దీంతో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

 టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ..

టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ..

ఇక ఎప్పటికప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటోంది శ్రద్ద దాస్. అంతేకాదు పలు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ అందాలను వడ్డిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X