Shraddha Das: బాత్రూమ్ లో శ్రద్ధా దాస్ హాట్ సెల్ఫీలు.. ఫిట్టయిన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్!
అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మలకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. అయితే అప్పుడప్పుడు పక్క రాష్ట్రాలు, పర భాష అమ్మాయిలను సినిమాల్లోకి ఎంటర్ చేస్తూ మరింత గ్లామర్ అద్దుతుంటారు దర్శకనిర్మాతలు. అలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మే శ్రద్ధా దాస్. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో రంగప్రవేశం చేసిన ఈ ముంబై బ్యూటి తన అందచందాలు, పరువాల విందుతో నిత్యం అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది.
కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ ను మాత్రం దక్కలేదు. అడల్ట్ కంటెంట్ వంటి సినిమాలో సైతం నటించిన ఈ సొగసరి తాజాగా సోషల్ మీడియాలో హీట్ పుట్టించే పిక్స్ వదిలింది.

మంచి నటిగా..
మహా నగరం అయిన ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా వాళ్ల కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందామని చిత్రసీమలోకి అడుగు పెట్టి తన లక్ ఏంటో పరీక్షించుకుంది శ్రద్ధా దాస్.

అంతగా రాని పేరు..
2005 సంవత్సరంలో కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి అట్రాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా మాత్రం శ్రద్ధా దాస్ కు అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో తెలుగులో మొదటగా ఎంట్రీ ఇచ్చిన సినిమా శ్రద్ధా దాస్ విజయానికి సహాయం అందించలేకపోయింది.

టూ పీస్ బికినీతో..
ఇక రెండో సినిమాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో నటించి పాపులర్ అయింది ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులకు తన హాట్ నెస్ ను పరిచయం చేసింది స్టన్నింగ్ బ్యూటి శ్రద్ధా దాస్.

ఎన్నో తెలుగు చిత్రాలు..
బికినీలో శ్రద్ధా దాస్ తన అందాలను ఆరబోసినప్పిటికీ మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు. దీంతో తన అందచందాలను సముద్రం ఒడ్డున పరిచిన శ్రద్ధా దాస్ కు హాట్ బాంబ్ గా పేరొచ్చిన నటిగా మాత్రం అదృష్టం కలిసిరాలేదు. టార్గెట్, అధినేత, డార్లింగ్, నాగవల్లి, మరో చరిత్ర, ముగ్గురు, రేయ్, డిక్టేటర్, ఏక్ మినీ కథ వంటి అనేకమైన తెలుగు చిత్రాల్లో నటించిన శ్రద్ధా దాస్ కు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.

డ్రాకులా మూవీలో..
ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా మిగతా సౌత్, నార్త్ భాషల్లోనూ నటించి అలరించింది. హిందీలో చాయ్ షాయ్ బిస్కెట్స్, లక్కీ కబూతర్, దిల్ తో బచ్చా హై జీ, లాహోర్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. గతేడాది ఖాకీ ది బిహార్ చాప్టర్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా కన్నడలో హోస ప్రేమ పురాణ, కోటిగొబ్బ, మలయాళంలో డ్రాకులా 2013 వంటి సినిమాలు చేసింది.
ఘాటు రొమాన్స్ చేసి..
ఇలా శ్రద్ధా దాస్ కి ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు, హిట్లు పడలేదు. అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలోనూ ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రద్ధా దాస్ ఘాటు రొమాన్స్ తో అలరించింది.
హాట్ సెల్ఫీలు.. ఫిట్ అందాలు..
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని హాట్ సెల్ఫీ పిక్స్ షేర్ చేసింది ఈ సుందరి. పింక్ కలర్ బ్రా వేసుకున్న శ్రద్ధా బాత్రూమ్ లో హాట్ గా సెల్ఫీలకు పోజులిచ్చింది. ఇందులో తన ఎద అందాలు ఫిట్ గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఇక మరొక వీడియోలో కేవలం తన ఎద సోకులే ఫోకస్ అయ్యేల స్టిల్స్ ఇస్తూ ఐట్రీట్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











