Shraddha Das: బెత్తెడు స్విమ్‌సూట్‌లో శ్రద్దా ఎక్స్‌పోజింగ్.. పైనా, కిందా అందాలు దాగట్లేదుగా!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. అలాంటి భామలే ఇందులో తరచూ అందాలను ఆరబోస్తూ కుర్రకారును యమా రెచ్చగొడుతోన్నారు. అందులో టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా దాస్ ఒకరు. కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసి అలరించిన ఈ భామ..
ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపించడం లేదు. కానీ, సోషల్ మీడియాను మాత్రం షేక్ చేసేలా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్దా దాస్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. తెలుగులో బిజీ: సినిమాల మీద ఉన్న ఆసక్తితో ముందుగా శ్రద్దా దాస్ మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ రంగంలో తనదైన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. జాతీయ స్థాయిలో కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఆ తర్వాత ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్‌లో మంచి గుర్తింపును అందుకుంది.
వరుస సినిమాలు.. బ్రేక్ రాలే: తెలుగులోకి వచ్చిన కొత్తలోనే ఆకట్టుకున్న శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హవాను చూపింది. ఇలా ఆమె కెరీర్‌లో 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలతో మెప్పించింది. కానీ, భారీ హిట్‌ను మాత్రం కొట్టలేదు.

పంథాను మార్చేసిన బ్యూటీ: కెరీర్ ఆరంభం నుంచీ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్.. ఈ మధ్య కాలంలో మాత్రం స్పీడు తగ్గించింది. మరీ ముఖ్యంగా 'పీఎస్వీ గరుడవేగ' తర్వాత ఈ అమ్మడు హీరోయిన్‌గా సినిమాలు చేయట్లేదు. కానీ, పంథా మార్చి 'ఏక్ మినీ కథ'లో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాల్లోనూ భాగం అయింది.
ఢీ షోలో మాత్రం హల్‌చల్: శ్రద్దా దాస్‌కు ఈ మధ్య కాలంలో సరైన ఆఫర్లు రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చిన్న చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి కూడా వచ్చిన ఈ బోల్డు హీరోయిన్.. షోలు, ఈవెంట్లలో భాగం అవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రసారం అవుతోన్న 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేస్తోంది. ఇందులో కూడా శ్రద్దా తన మార్క్ చూపిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ఎన్నో ప్రాజెక్టుల్లో సందడి చేసిన.. శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

హాట్ షో అంటే ఇదే అనేలా: చాలా కాలంగా తనదైన బోల్డ్‌నెస్‌తో సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హద్దు దాటేసి హాట్ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ అందాల ఆరబోతకు సరైన అర్థాన్ని చెబుతోంది.
పూల్‌లో శ్రద్దా ఎక్స్‌పోజింగ్: సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బెత్తెడంత స్విమ్‌సూట్ మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. దీంతో ఆమె ఎద, తొడల అందాలు ఇందులో విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











