అడల్డ్ సినిమాల్లో శ్రద్ధా దాస్ హాట్ షో.. ముందుకు వంగి మరి ఎద అందాలు చూపిస్తూ ఫొటోలు!

సినిమాలకు కొంత కాలం దూరమై మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ప్రేక్షకులు ముందుకు రాబోతున్న మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ కు ఆ తర్వాత అవకాశాలు అంతగా వరించలేదు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరుస్తున్న శ్రద్ధా దాస్ ఇటీవల ఓ హిందీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది.

ఇక అర్థం అనే హారర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సినిమాలతో దూరమైన సోషల్ మీడియాతో మాత్రం నిత్యం దగ్గరగానే ఉంది ఈ బ్యూటి. ఎప్పుడు హాట్ ఫొటోలతో కనువిందు చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ఘాటుగా అందాలను ప్రదర్శించింది.

జర్నలిజంలో డిగ్రీ..

జర్నలిజంలో డిగ్రీ..

ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన గ్లామరస్ భామ శ్రద్ధా దాస్ తండ్రి ఓ వ్యాపారవేత్త. దీంతో శ్రద్ధా దాస్ కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడాల్సి వచ్చింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. నటిగా పాపులర్ అవుదామని చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగులో 2008లో విడుదలైన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​ చిత్రసీలోకి అడుగు పెట్టింది ఈ ముంబై భామ శ్రద్ధా దాస్.

రెండో సినిమాతో..

రెండో సినిమాతో..

అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసిన మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి అట్రాక్ట్ చేసింది. అయితే ఆ చిత్రం పర్వాలేదనిపించుకున్న శ్రద్ధా దాస్ కు మాత్రం అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ ఆర్య 2లో శాంతిగా ఎంతో ఆకట్టుకుంది.

ఆర్యను ఇష్టపడే..

ఆర్యను ఇష్టపడే..

అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో ఆర్యను ఇష్టపడే కొలిగ్ గా శ్రద్ధా దాస్ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆర్య 2 సినిమాతో తెలుగులో శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్.

మర్చిపోలేని విధంగా..

మర్చిపోలేని విధంగా..

తాప్సీ హీరోయిన్ గా నటించిన మొగుడు చిత్రంలో సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను తన హాట్ నెస్ తో ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్. అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రాలేదు ఈ ముద్దుగుమ్మకి.

అడల్ట్ మూవీలో..

అడల్ట్ మూవీలో..

శ్రద్ధా దాస్ కి ఇలా ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు, హిట్లు పడలేదు. అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రద్ధా దాస్ గృహిణిగా నటించినట్లు తెలుస్తోంది.

సిరీస్ తో మంచి పేరు..

శ్రద్ధా దాస్ ఇటీవల ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఎక్కువగా చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే ఖాకీ ది బిహార్ చాప్టర్ అనే వెబ్ సిరీస్ లో నటించి అలరించింది. క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా తెరకెక్కి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఈవిల్ కు గుడ్ మధ్య జరిగే పోరుగా పోస్టర్స్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. శ్రద్ధా దాస్ అర్థం అనే మరో సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఈ సినిమా అయినా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తీసుకొస్తుందో వేచి చూడాలి.

ముందుకు వంగి మరి చూపిస్తూ..

ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేసే శ్రద్ధా దాస్ తాజాగా మరోసారి ఘాటుగా అందాలను ఆరబోసింది. మెరూన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న శ్రద్ధా దాస్ ముందుకు వంగి మరి తన ఎద అందాలను ప్రదర్శించింది. డిఫరెంట్ యాంగిల్స్ లో తన అందాలను ఎక్స్ పోజ్ చేసినప్పటికీ అలా ముందుకు వంగి ఇచ్చిన పోజు మాత్రం చూపరులను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X