Don't Miss!
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Shraddha Das: ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ శ్రద్ధా దాస్ అరాచకం.. ఫొటోలు వైరల్
అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటి శ్రద్ధా దాస్. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ మూవీ ఆర్య 2లో శాంతిగా ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అర్థం చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా అందాలు ఆరబోస్తూ హీట్ పెంచుతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

సినిమాలకు దూరమై..
సినిమాలకు దూరమై మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ముందుకు రాబోతుంది శ్రద్ధా దాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరిసిన శ్రద్ధా దాస్ తాజాగా అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

హాట్ గా పోజులు..
ఇదిలా ఉంటే సినిమాల సంగతి పక్కన పెడితో గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కనువిందు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్. హాట్ గా పోజులిస్తూ మరీ అందాలను వడ్డిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది ఈ అమ్మడు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గ్లామర్ ట్రీట్ లో మించినవారు లేరంటూ..
ఈ ఫొటోల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ లో తనను మించినవారు లేరనట్లుగా పోజులిచ్చింది ఈ ముంబై భామ. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

ఆ హీరోయిన్ కు చెల్లెలిగా..
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్‌తో పాటు మరో హీరోయిన్గా నటించింది. సినిమాకు హిట్ టాక్ వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు.

బన్నీ మూవీతో..
తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది.

అర్థం సినిమాతో..
అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి. కానీ హాట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోషూట్లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ.