Don't Miss!
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Shraddha Das: శ్రద్ధాదాస్ హాట్ సెల్ఫీ.. ఓవర్ డోస్‌తో గ్లామర్ గుప్పిస్తూ అలా..
అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మలకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. కానీ, తరచుగా పక్క రాష్ట్రాలు, పర భాష అమ్మాయిలను సినిమాల్లోకి ఎంటర్ చేస్తూ మరింత గ్లామర్ అద్దుతుంటారు దర్శకనిర్మాతలు. అలా వచ్చిందే ముంబై భామ శ్రద్ధా దాస్. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో రంగప్రవేశం చేసిన శ్రద్ధా దాస్ తన అందచందాలు, పరువాల విందుతో నిత్యం అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. అయితే తన ఓర చూపులతో యువత మనసులను కొల్లగొట్టిన ఈ భామకు ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. చివరికి అడల్ట్ కంటెంట్ సినిమాలో సైతం నటించిన సక్సెస్ అందుకోలేకపోయింది. హిట్స్ సంగతి ఎలా ఉన్నాసోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫొటోలతో సూపర్ సక్సెస్ అవుతోంది.

జర్నలిజంలో పట్టా..
ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా వాళ్ల కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. నటిగా పాపులర్ అవుదామని చిత్రసీమలోకి అడుగు పెట్టి తన లక్ ఏంటో పరీక్షించుకుంది శ్రద్ధా దాస్.

వర్కౌట్ కానీ మొదటి సినిమా..
2005లో కామెడీ హీరో అండ్ నటుడు అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ది మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక అయిన మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా శ్రద్ధా దాస్ కు అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో తెలుగులో మొదటగా ఎంట్రీ ఇచ్చిన సినిమా శ్రద్ధా దాస్ విజయానికి సహాయం అందించలేకపోయింది. ఆకట్టుకుంది. అనంతరం ఆర్య 2 సినిమాలో శాంతిగా గుర్తింపు తెచ్చుకుంది.

బికినీలో హాట్ గా..
ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. తాప్సీ హీరోయిన్ గా నటించిన మొగుడు చిత్రంలో సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులకు తన హాట్ నెస్ ను పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్. అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు.

అడల్ట్ మూవీలో..
శ్రద్ధా దాస్ కి ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు, హిట్లు పడలేదు. అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రద్ధా దాస్ గృహిణిగా నటించినట్లు తెలుస్తోంది.

సినిమాలు, సిరీస్ లతో..
శ్రద్ధా దాస్ ఇటీవల ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఎక్కువగా చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఈవిల్ కు గుడ్ మధ్య జరిగే పోరుగా పోస్టర్స్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. శ్రద్ధా దాస్ అర్థం అనే మరో సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఈ సినిమా అయినా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తీసుకొస్తుందో వేచి చూడాలి.

సెల్ఫీ పిక్ లో అందాలు..
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. చీరకట్టిన, బికినీ వేసినా ఏ డ్రెస్ లో అయినా తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది శ్రద్ధా దాస్. ఇటీవల బీచ్ లో బికినీ వేసి అందాలను హద్దు లేకుండా ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈసారి సెల్ఫీలో తన అందాలను ఎలాంటి హద్దు లేకుండా వడ్డించింది.

అన్ని చూపిస్తూ..
గోల్డ్ కలర్ వంటి డ్రెస్ వేసుకున్న శ్రద్ధా దాస్ ఎద అందాలతోపాటు తన నాభి అందాన్ని సూపర్ హాట్ గా ప్రదర్శించింది. బాత్రూమ్ లో దిగిన ఈ సెల్ఫీ ఫొటోను షేర్ చేస్తూ బెంగళూరులో రాత్రి పర్ఫామెన్స్ అని రాసుకొచ్చింది. అంటే ఏదో ఈవెంట్ కు ఈ బ్యూటిఫుల్ డ్యాన్స్ చేయనుందని అర్థమవుతోంది. టైట్ ఫిట్ గా ఉన్న ఈ డ్రెస్సులో శ్రద్ధా దాస్ ఎద, నాభి భాగాలు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.