బ్రాలో శ్రద్ధా దాస్ ఎద అందాల జాతర.. అది విప్పేసి మరి ఘాటుగా చూపిస్తూ!

గ్లామరస్ బ్యూటి శ్రద్దా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అప్పుడు ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై అట్రాక్ట్ చేస్తోంది. అంతకుమించి సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతుంది. మొన్నటివరకు బికినీ, స్విమ్ సూట్ లో ఘాటుగా అందాలను ఒలకబోసిన ఈ సుందరి తాజాగా మరింత హీట్ పెంచేసింది. శ్రద్ధా దాస్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేస్తే..

సినిమాలపై ఆసక్తి : ముంబై నగరంలో 1987 మార్చి 4న జన్మించింది అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా వాళ్ల కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. తర్వాత ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. అనంతరం సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది.

Shraddha Das Latest Hot Show

ఆమెకు చెల్లెలుగా : 2005లో అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా శ్రద్ధా దాస్ కు అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో తెలుగులో ముందుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా శ్రద్ధా దాస్ విజయానికి సహాయం అందించలేకపోయింది.

Shraddha Das Latest Hot Show

బికినీలో హాట్ గా : అల్లరి నరేష్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. ఇందులో ఆర్యను ప్రేమించే శాంతి పాత్రలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. ఇందులో ఏకంగా టూ పీస్ బికినీ వేసి హాట్ నెస్ ను పరిచయం చేసింది.

అడల్ట్ సిరీసులో : శ్రద్ధా దాస్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు, హిట్లు పడలేదు. అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Shraddha Das Latest Hot Show

రెండు సినిమాలతో : శ్రద్ధా దాస్ గతేడాది ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఈవిల్ కు గుడ్ మధ్య జరిగే పోరుగా పోస్టర్స్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. శ్రద్ధా దాస్ అర్థం అనే మరో సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఇదే కాకుండా పారిజాత పర్వం అనే మరో సినిమాతో కూడా చేస్తోంది ఈ బ్యూటి.

Shraddha Das Latest Hot Show

బ్రాలో క్లీవేజ్ షో..: సోషల్ మీడియాలో నిత్యం బికినీ, స్విమ్ సూట్ వంటి హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. పైనుంచి బ్రౌన్ కలర్ కోట్ వేసుకున్న శ్రద్ధా దాస్ దాన్ని విప్పేసి మరి బ్లూ కలర్ లైన్స్ బ్రాలో అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో శ్రద్ధా దాస్ ఎద అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X