Shraddha Das: వివిధ భంగిమల్లో శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్.. పై నుంచి కింది దాకా మొత్తం చూపిస్తూ!
అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మలకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. కానీ, తరచుగా పక్క రాష్ట్రాలు, పర భాష అమ్మాయిలను సినిమాల్లోకి ఎంటర్ చేస్తూ మరింత గ్లామర్ అద్దుతుంటారు దర్శకనిర్మాతలు. అలా వచ్చిందే ముంబై భామ శ్రద్ధా దాస్.
సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో రంగప్రవేశం చేసిన శ్రద్ధా దాస్ తన అందచందాలు, పరువాల విందుతో నిత్యం అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. అయితే తన ఓర చూపులతో యువత మనసులను కొల్లగొట్టిన ఈ భామకు ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. అయితే హాట్ షో చేస్తూ నెటిజన్లను మాత్రం బాగా ఆకర్షిస్తోంది ఈ బ్యూటి.

విశ్వవిద్యాలయం నుంచి..
ముంబై నగరంలో 1987 మార్చి 4న జన్మించింది మోస్ట్ స్టన్నింగ్ బ్యూటి శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా వాళ్ల కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. నటిగా పాపులర్ అవుదామని చిత్రసీమలోకి అడుగు పెట్టి తన లక్ ఏంటో పరీక్షించుకుంది శ్రద్ధా దాస్.

శాంతి పాత్రలో..
2005లో కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ది మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక అయిన మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది.
అయితే ఆ సినిమా శ్రద్ధా దాస్ కు అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో తెలుగులో ముందుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా శ్రద్ధా దాస్ విజయానికి సహాయం అందించలేకపోయింది. అనంతరం ఆర్య 2 సినిమాలో శాంతిగా గుర్తింపు తెచ్చుకుంది.

క్రియేటివ్ డైరెక్టర్ తో..
ఇక క్రియేటవ్ డైరెక్టర్ కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. తాప్సీ హీరోయిన్ గా నటించిన మొగుడు చిత్రంలో సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులకు తన హాట్ నెస్ ను పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్.
అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు.

అడల్ట్ సిరీస్ లో..
శ్రద్ధా దాస్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు, హిట్లు పడలేదు. అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రద్ధా దాస్ ఘాటు రొమాన్స్ పండించింది.

ఓటీటీలలో ఎక్కువగా..
శ్రద్ధా దాస్ ఇటీవల ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఎక్కువగా చేస్తోంది. అందులో భాగంగానే గతేడాది ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా ఈవిల్ కు గుడ్ మధ్య జరిగే పోరుగా పోస్టర్స్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. శ్రద్ధా దాస్ అర్థం అనే మరో సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఈ సినిమా అయినా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తీసుకొస్తుందో వేచి చూడాలి.

ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తూ..
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. చీరకట్టిన, బికినీ వేసినా ఏ డ్రెస్ లో అయినా తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది శ్రద్ధా దాస్. ఇటీవల బీచ్ లో బికినీ వేసి అందాలను హద్దు లేకుండా ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఫలితంగా నెటిజన్లు, ఫాలోవర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
పై నుంచి కింది వరకు..
సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ స్లీవ్ లెస్ జాకెట్ ధరించి హాట్ గా అందాలను ఆరబోసింది. స్తంభానికి వివిధ భంగిమల్లో నిల్చుని పోజులిచ్చిన ఈ బ్యూటి ఎద, నడుము, థైస్ అందాలను ప్రదర్శించింది. కొంటెగా చూస్తూ పై నుంచి కిందివరకు అన్ని అందాలను చూపించి ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











