Shraddha Das: లోతైనా ఎద అందాలతో శ్రద్ధా దాస్.. అలాంటి పోజులతో ఘోరంగా!

సినిమాలకు కొంత కాలం దూరమై మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ప్రేక్షకులు ముందుకు రాబోతున్న మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ కు ఆ తర్వాత అవకాశాలు అంతగా వరించలేదు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరిసిన శ్రద్ధా దాస్ తాజాగా అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సినిమాలతో దూరమైన సోషల్ మీడియాతో మాత్రం నిత్యం దగ్గరగానే ఉంది ఈ బ్యూటి. ఎప్పుడు హాట్ ఫొటోలతో కనువిందు చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి అందాలను ప్రదర్శించింది.

ఆర్య 2లో శాంతిగా..

ఆర్య 2లో శాంతిగా..

అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ మూవీ ఆర్య 2లో శాంతిగా ఎంతో ఆకట్టుకుంది.

2008లో తెలుగు తెరకు ఎంట్రీ..

2008లో తెలుగు తెరకు ఎంట్రీ..

ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త. దీంతో శ్రద్ధా దాస్ కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. నటిగా పాపులర్ అవుదామని చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగులో 2008లో విడుదలైన అల్లరి నరేష్ సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​ చిత్రసీలోకి అడుగు పెట్టింది ఈ ముంబై భామ శ్రద్ధా దాస్.

శ్రద్ధాకు రాని పేరు..

శ్రద్ధాకు రాని పేరు..

సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం మూవీలో ప్రధాన హీరోయిన్ మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో సెకండ్ హీరోయిన్​గా నటించింది. అయితే సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన కానీ శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. అల్లరి నరేష్ సినిమా తర్వాతి సంవత్సరం 2009లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్, నవదీప్ కాంబినేషన్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య 2 విడుదలైంది.

గ్లామర్ తో రెచ్చిపోయిన భామ..

గ్లామర్ తో రెచ్చిపోయిన భామ..

అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో ఆర్యను ఇష్టపడే కొలిగ్ గా శ్రద్ధా దాస్ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆర్య 2 సినిమాతో తెలుగులో శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్.

బికినీ వేసుకుని షాకిచ్చిన ముద్దుగుమ్మ..

బికినీ వేసుకుని షాకిచ్చిన ముద్దుగుమ్మ..

తాప్సీ హీరోయిన్ గా నటించిన మొగుడు చిత్రంలో సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను తన హాట్ నెస్ తో ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్. అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి.

భయపెట్టేందుకు రెడీ..

భయపెట్టేందుకు రెడీ..

ప్రస్తుతం అర్థం సినిమాతో బిజీగా ఉంది శ్రద్ధా దాస్. త్వరలో ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టనుంది ఈ భామ. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. చీరకట్టిన, బికినీ వేసినా ఏ డ్రెస్ లో అయినా తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటి తన ఎద అందాలను హాట్ గా ప్రదర్శించింది.

లోతైనా ఎద అందాలు..

లోతైనా ఎద అందాలు..

గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ సముద్రానికి ఎదురుగా నిలుచుని అందాలను ఆరబోసింది. అంతేకాకుండా ముందుకు వంగుతూ తన లోతైన ఎద అందాలను మరి బోల్డ్ గా ప్రదర్శించింది. ఇంకా శ్రద్ధా దాస్ స్మైల్ మరింతగా ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ శ్రద్ధా దాస్ అందాలకు ఫిదా అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X