For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shraddha Das: క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన శ్రద్ధా దాస్.. గోడకు ఒరిగి మరి అరాచకంగా..

  |

  అందం, అభినయంతోపాటు గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఒకరు. తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టిన కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయింది ఈ భామ. అయితే ఒకటి రెండు పాత్రలతో పేరు మాత్రం వచ్చింది కానీ సినిమా పరంగా అంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈసారి మాత్రం అర్థం మూవీతో మళ్లీ తానేంటే నిరూపించుకునేందుకు రాబోతుంది శ్రద్ధా దాస్. ఇదిలా ఉంటే సినిమాల ద్వారా సక్సెస్ కానీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మాత్రం యమ పాపులర్. ఎప్పుడూ హాట్ ఫొటోలతో సూపర్ హాట్ విందు ఇచ్చే ఈ భామ మళ్లీ తాజాగా కొన్ని ఫొటోలను వదిలింది. ఈసారి హాట్ నెస్ తో మరింత రెచ్చిపోయి కనువిందు చేసింది శ్రద్ధా దాస్.

  ముంబైకి వచ్చి స్థిరపడిన శ్రద్ధా దాస్..

  ముంబైకి వచ్చి స్థిరపడిన శ్రద్ధా దాస్..

  1987 మార్చి 4న ముంబైలో జన్మించింది బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్. తండ్రి వ్యాపారవేత్త కావడంతో పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది శ్రద్ధా దాస్ కుటుంబం. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నుంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

  2008లో తెలుగులో ఎంట్రీ..

  2008లో తెలుగులో ఎంట్రీ..


  ఆ తర్వాత చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2008లో విడుదలైన అల్లరి నరేష్ సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​కు తెరగేట్రం చేసింది ఈ ముంబై భామ శ్రద్ధా దాస్. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో సెకండ్ హీరోయిన్​గా నటించింది. సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన కానీ శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు.

  బన్నీని ఇష్టపడే అమ్మాయిగా..

  బన్నీని ఇష్టపడే అమ్మాయిగా..

  అనంతరం ఆ తర్వాతి సంవత్సరం 2009లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్, నవదీప్ కాంబినేషన్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య 2 విడుదలైంది. ఈ సినిమాలో శాంతిగా ఆర్యను ఇష్టపడే అమ్మాయిగా శ్రద్ధా దాస్ ఆకట్టుకుంది.

   గ్లామర్ తో అట్రాక్ట్..

  గ్లామర్ తో అట్రాక్ట్..

  ఈ సినిమాతో తెలుగులో శ్రద్ధా దాస్ కు ఒక గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ మూవీ మొగుడు చిత్రంలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

  బుల్లితెరపై బ్యూటిఫుల్ నవ్వుతో..

  బుల్లితెరపై బ్యూటిఫుల్ నవ్వుతో..

  మొగుడు మూవీ అంతగా హిట్ కాకపోయిన ఈ అమ్మడి అందాలను హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి. దీంతో కొద్దిరోజుల పాటు తెలుగు బుల్లితెరపై తన బ్యూటిఫుల్ నవ్వుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

  లేడి ఒరియెంటెడ్ మూవీతో మళ్లీ..

  లేడి ఒరియెంటెడ్ మూవీతో మళ్లీ..


  ప్రస్తుతం అర్థం అనే లేడి ఒరియెంటెడ్ మూవీతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమా అయినా ఆమెకు సక్సెస్ తెస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిన్నది సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన హాట్ నెస్ ను నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ప్రదర్శిస్తోంది.

   మరింత రెచ్చిపోయిన శ్రద్ధా దాస్..

  మరింత రెచ్చిపోయిన శ్రద్ధా దాస్..


  ఇప్పటికే అనేక హాట్ ఫొటోలు, పోజులతో కుర్రకారు గుండెలకు గాయాలు చేసిన ఈ భామ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది. బ్లూ కలర్ లాంగ్ స్లీవ్ లెస్ గౌనులో తన ఎద అందాలను చాలా ఘాటుగా ప్రదర్శించింది హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్. గోడకు ఒరిగి తన ఎద భాగాన్ని విస్తరాకుల వడ్డించింది. ఇంతకుముందు కంటే ఈసారి మరింత రెచ్చిపోయిన శ్రద్ధా దాస్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Beautiful Heroine Shraddha Das Showing Her Cleavage In Latest Hot Photoshoot With Blue Colour Sleeveless Dress. And These Pics Are Going Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X