For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీర కొంగు జరిపి మరి అందాలు చూపించిన హీరోయిన్.. డ్యాన్స్ కాదు ఓవర్ డోస్ హాట్ షో!

  |

  అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. తమ అందచందాలు, పరువాల విందుతో నిత్యం అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నారు కథానాయికలు. అలాంటి వారిలో మోస్ట్ గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఒకరు. తన అందాలతో యువత మనసులను కొల్లగొట్టిన ఈ భామకు ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఆఖరుకి అడల్ట్ కంటెంట్ సినిమాలో సైతం నటించిన అంతగా పాపులారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో సూపర్ సక్సెస్ అవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల బికినీతో అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో అందాలను ఆరబోసింది.

  అంతగా పేరు తీసుకాలేని తొలి చిత్రం..

  అంతగా పేరు తీసుకాలేని తొలి చిత్రం..

  కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అయిన అల్లరి నరేష్ కెరీర్ ఆరంభంలో నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ మూవీ ఆర్య 2లో శాంతిగా ఎంతో ఆకట్టుకుంది.

  అల్లు అర్జున్ సినిమాతో..

  అల్లు అర్జున్ సినిమాతో..

  2009లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్, నవదీప్ కాంబినేషన్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య 2 విడుదలైంది. ఈ సినిమాలో శాంతి పాత్రలో ఆర్యను ఇష్టపడే కొలిగ్ గా శ్రద్ధా దాస్ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆర్య 2 సినిమాతో తెలుగులో శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది.

  మొగుడులో బికినీ వేసి..

  మొగుడులో బికినీ వేసి..

  ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. తాప్సీ హీరోయిన్ గా నటించిన మొగుడు చిత్రంలో సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను తన హాట్ నెస్ తో ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్. అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు.

  ఉల్లు ఒరిజనల్ సిరీస్ లో..

  ఉల్లు ఒరిజనల్ సిరీస్ లో..

  అయితే శ్రద్ధా దాస్ కి ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది ఈ హాట్ బ్యూటి. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రద్ధా దాస్ గృహిణిగా నటించినట్లు తెలుస్తోంది.

   త్వరలో భయపెట్టేందుకు..

  త్వరలో భయపెట్టేందుకు..

  అలాగే శ్రద్ధా కపూర్ ఇటీవలే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఈవిల్ కు గుడ్ మధ్య జరిగే పోరుగా పోస్టర్స్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. శ్రద్ధా దాస్ అర్థం అనే మరో సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఈ సినిమా అయినా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తీసుకొస్తుందో వేచి చూడాలి.

  ఎలాంటి డ్రెస్సులో అయినా..

  ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. చీరకట్టిన, బికినీ వేసినా ఏ డ్రెస్ లో అయినా తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది శ్రద్ధా దాస్. ఇటీవల బీచ్ లో బికినీ వేసి అందాలను హద్దు లేకుండా ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి చీరలో సోకుల విందు చేసి సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.

  చీరలో ఓవర్ డోస్ హాట్ షో..

  మెరూన్ కలర్ షేడింగ్ చీర కట్టుకున్న శ్రద్ధా దాస్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను ప్రదర్శించింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఒక పాటకు సలోమి పిల్లై అనే యువతితో డ్యాన్స్ చేసింది. ఈ చీరలో నేను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నానో తెలియదు అంటూ వీడియోను షేర్ చేసింది ఈ హాట్ భామ. ఈ వీడియోలో శ్రద్ధా దాస్ చీర కొంగు పక్కకు జరిపి మరి తన నాభి అందాలను యమ హాట్ గా చూపించింది. నాభితో పాటు షోల్డర్ అందాలు చూపిస్తున్న ఈ వీడియోను చూసి ఇది డ్యూన్స్ కాదు.. ఓవర్ డోస్ హాట్ షో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

  English summary
  Beautiful Heroine Shraddha Das Latest Hot Show In Saree Dance Video And Showing Her Waist Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X