Shraddha Das: అతి చిన్న స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో శ్రద్ధా దాస్.. బికినీకి మించి పైన కిందా హాట్ షో!
సినిమాలకు కొంత కాలం దూరమై మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ప్రేక్షకులు ముందుకు రాబోతున్న మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ కు ఆ తర్వాత అవకాశాలు అంతగా వరించలేదు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరుస్తున్న శ్రద్ధా దాస్ ఇటీవల ఓ హిందీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సుందరి సోషల్ మీడియాలో అదిరే అందాలను హాట్ గా ఆరబోసింది.
చెల్లెలిగా: 2005 సంవత్సరంలో హీరో అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్ధా దాస్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా శ్రద్ధా దాస్ కు అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో తెలుగులో ముందుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా శ్రద్ధా దాస్ విజయానికి సహాయం అందించలేకపోయింది.

సుకుమార్ చిత్రంలో: అల్లరి నరేష్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్యను ప్రేమించే శాంతి పాత్రలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్.
బికినీలో ఘాటుగా: మొగుడు సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తన గ్లామర్ టచ్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించింది బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. శ్రద్ధా దాస్ ఘాటు అందాలు సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

అడల్ట్ మూవీలో: శ్రద్ధా దాస్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు, హిట్లు పడలేదు. అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ భామ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది.

పారిజాత పర్వం: శ్రద్ధా దాస్ గతేడాది ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఈవిల్ కు గుడ్ మధ్య జరిగే పోరుగా పోస్టర్స్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. శ్రద్ధా దాస్ అర్థం అనే మరో సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఇదే కాకుండా పారిజాత పర్వం అనే మరో సినిమా కూడా చేస్తోంది.

బికినీకి మించి: సోషల్ మీడియాలో నిత్యం బికినీ, స్విమ్ సూట్ వంటి హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న శ్రద్ధా దాస్ నిల్చుని ఎద, నాభి, నడుము అందాలను ఘాటుగా ఆరబోసింది. క్యూట్ స్మైల్ ఇస్తూ ఈ అతి చిన్న జాకెట్ లో బికినీకి మించి పరువాల విందు చేసింది. ఈ పిక్స్ వైరల్ కాగా సో హాట్, గార్జియస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











