బికినీలో శ్రుతిమించిన శ్రద్ధా దాస్ ఎద అందాలు.. అడల్ట్ సినిమాలకు మించి చూపిస్తూ ఫొటోలు
మోస్ట్ బ్యూటిఫుల్ శ్రద్దా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై అట్రాక్ట్ చేస్తోంది. అంతకుమించి సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతుంది. తాజాగా హాట్ షోలో ఓవర్ డోస్ పెంచేసింది ఈ గ్లామరస్ భామ. తాజాగా బికినీలో దర్శనం ఇచ్చిన శ్రద్ధా దాస్ స్పైసీ ఫొటోలు ఈ వేసవిలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ఆ ఫొటోలపై లుక్కేస్తే..
నోచుకోని సక్సెస్: 2005 సంవత్సరంలో హీరో అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్. ఇందులో మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. కానీ ఈ మూవీ శ్రద్ధా దాస్ కు అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో తెలుగులో ముందుగా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ విజయానికి నోచుకోలేదు.

మంచి క్రేజ్: అల్లరి నరేష్ మూవీ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్యను ప్రేమించే శాంతి పాత్రలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్.

ఫలితమివ్వని బికినీ షో: మొగుడు సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తన హాట్ నెస్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించింది స్టన్నింగ్ సుందరి శ్రద్ధా దాస్. అయితే ఫ్యామిలీ డ్రామాగా వ్చచిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. శ్రద్ధా దాస్ ఘాటు అందాలు సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

అడల్ట్ వెబ్ సిరీస్: శ్రద్ధా దాస్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, ఎంతగా అందాలు ఒలకబోసిన సరైన హిట్లు పడలేదు. దీంతో అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ భామ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే హాట్ వెబ్ సీరిస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది.

రెండు చిత్రాలతో: ఇదే కాకుండా గతేడాది 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' సినిమాలో నటించి అలరించింది శ్రద్ధా దాస్. ఇది ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక శ్రద్ధా దాస్ త్వరలో అర్థం అనే తెలుగు సినిమాతో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఇదే కాకుండా పారిజాత పర్వం అనే మరో సినిమా కూడా చేస్తోంది ఈ భామ.

విభిన్న భంగిమలు.. తడిచిన అందాలు: సోషల్ మీడియాలో నిత్యం బికినీ, స్విమ్ సూట్ వంటి హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తాజాగా మరోసారి బికినీలో దర్శనం ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ తడిచిన అందాలను ఆరబోసింది. విభిన్న భంగిమల్లో ఉప్పొంగే ఎద అందాలు, థైస్, బ్యాక్ బ్యూటీని డోస్ పెంచి మరి చూపించింది. ప్రస్తుతం ఈ సూపర్ హాట్ పిక్స్ అడల్ట్ సిరీస్ లో కంటే మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ఫలితంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











