ఎద అందాల గేట్లు తొలగించిన శ్రద్ధా దాస్.. పడుకుని పోజులు.. బికినీకి మించి క్లీవేజ్ షో!

మోస్ట్ బ్యూటిఫుల్ శ్రద్దా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై అట్రాక్ట్ చేస్తోంది.

అంతకుమించి సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతుంది. మొన్నటివరకు బికినీ, స్విమ్ సూట్ లో ఘాటుగా అందాలను వడ్డించిన ఈ సుందరి తాజాగా హాట్ షోలో హద్దు దాటేసి మరి ఎక్స్ పోజ్ చేసింది. ఆ ఫొటోలపై ఓ లుక్కేస్తే..

Shraddha Das Sizzling Looks In Latest Gold Colour Sleeveless Dress

స్కూల్ చదువు: ముంబై నగరంలో 1987 మార్చి 4న జన్మించింది బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా వాళ్ల ఫ్యామిలీ అంతా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే స్కూల్ చదువు పూర్తి చేసింది. తర్వాత ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. అనంతరం సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది.

Shraddha Das Sizzling Looks In Latest Gold Colour Sleeveless Dress

పేరు తీసుకురాని మూవీ: 2005లో అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా శ్రద్ధా దాస్ కు అంతగా పేరు తీసుకురాలేదు. దీంతో టాలీవుడ్ లో ముందుగా తెరంగేట్రం చేసిన సినిమా ఆమె విజయానికి సహాయం అందించలేకపోయింది.

Shraddha Das Sizzling Looks In Latest Gold Colour Sleeveless Dress

మొగుడులో రెచ్చిపోయి: అల్లరి నరేష్ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. ఇందులో ఆర్యను ప్రేమించే శాంతిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. ఇందులో ఏకంగా టూ పీస్ బికినీ వేసి హాట్ నెస్ ను పరిచయం చేసింది.

Shraddha Das Sizzling Looks In Latest Gold Colour Sleeveless Dress

అలాంటి సిరీస్: శ్రద్ధా దాస్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు, హిట్లు పడలేదు. అప్పుడప్పుడు జడ్జ్ గా బుల్లితెరపై కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అడల్ట్ కంటెంట్ సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించే ఉల్లు ఒరిజినల్స్ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. అమర్ ఉపాధ్యాయ్, తనిమా భట్టాచార్యతో కలిసి సింగర్దాన్ అనే అడల్ట్ సీరిసులో యాక్ట్ చేసింది.

Shraddha Das Sizzling Looks In Latest Gold Colour Sleeveless Dress

ఓటీటీలు.. సినిమాలు: శ్రద్ధా దాస్ గతేడాది ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఈవిల్ కు గుడ్ మధ్య జరిగే పోరుగా పోస్టర్స్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. శ్రద్ధా దాస్ అర్థం అనే మరో సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది. ఇదే కాకుండా పారిజాత పర్వం అనే మరో సినిమాతో కూడా చేస్తోంది ఈ బ్యూటి.

Shraddha Das Sizzling Looks In Latest Gold Colour Sleeveless Dress

మందు బాటిళ్ల ముందు: సోషల్ మీడియాలో నిత్యం బికినీ, స్విమ్ సూట్ వంటి హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకున్న శ్రద్ధా దాస్ తన ఎద అందాలను ఎలాంటి హద్దు లేకుండా ఆరబోసింది. సోఫాపై పడుకుని, మందు బాటిళ్ల ముందు నిలబడి వయ్యారంగా పోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X