twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మందుకొట్టి దొరికిపోయారట!

    |

    ప్రస్తత జనరేషన్లో యువత పార్టీలకు వెళ్లడం, పార్టీ కల్చర్లో భాగంగా స్నేహితులతో కలిసి కాస్త వైన్, వోడ్కా లాంటివి తీసుకోవడం సర్వసాధారణమే. అయితే ఇలాంటివి లైఫ్‌లో ఫస్ట్ టైమ్ తీసుకున్నపుడు ఎక్కడో తెలియని భయం, ఇంట్లో తెలిసిపోతుందనే కంగారు ఉంటుంది. ఆ కంగారే మనల్ని పట్టించేస్తోంది. 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్‌కు అలాంటి అనుభవమే ఎదురైందట.

    'సాహో' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్దా కపూర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నారని, లైఫ్‌లో మొదటిసారి మందు కొట్టి ఇంటికి వెళ్లినపుడు అమ్మకు దొరికిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Shraddha Kapoor about her first-time alcohol experience

    ఈ సందర్భంగా తన కోస్టార్ ప్రభాస్ మీద శ్రద్ధా కపూర్ ప్రశంసలు గుప్పించారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినపుడు తనను ఎంతో బాగా చూసుకున్నారని, ప్రతి రోజు వారి ఇంటి నాకోసం ప్రత్యేకంగా ఫుడ్ ప్రిపేర్ చేయించి తీసుకొచ్చేవారని తెలిపారు. ప్రభాస్‌తో పాటు చిత్ర బృందం నన్ను ఎంతో బాగా చూసుకున్నారు కాబట్టే రెండేళ్లైనా ఎలాంటి విసుగులేకుండా షూటింగ్ చేయగలిగినట్లు తెలిపారు.

    'సాహో' మూవీ విషయానికొస్తే.... సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను అబ్బుర పరచబోతోంది.

    English summary
    Shraddha Kapoor about her first-time alcohol experience. Shraddha Kapoor is an Indian actress and singer who works in Hindi films. The daughter of actor Shakti Kapoor, she began her acting career with a brief role in the 2010 heist film Teen Patti, and followed it with her first leading role in the teen drama Luv Ka The End.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X