Don't Miss!
- News
బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీకి వానగండం; ఈ ప్రాంతాల్లోనే వర్షం పడే ఛాన్స్!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
మళ్ళీ రెచ్చిపోయిన శ్రద్దా.. ఈసారి లో దుస్తులు కనిపించేలా టీజింగ్.. అది ఉండగా ఆలోచన ఎందుకంటూ?
అందాలు ఆర బోయడంలో హీరోయిన్లు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఒకప్పుడు హీరోలతో సమానంగా హీరోయిన్లకు మంచి పాత్రలు లభించేవి, కానీ ఇప్పుడు ఎక్కువగా గ్లామర్ కోసమే హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. హీరోయిన్లు కూడా ఎక్కడా తగ్గకుండా దర్శక నిర్మాతలు ఎలాంటి సీన్లు అడిగినా చేసేస్తూ అన్నిటికీ సై అంటున్నారు. ఇక అభిమానులతో టచ్ లో ఉండేందుకు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి దగ్గరగానే ఉంటున్నారు. తాజాగా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

పలు అవార్డులు కూడా
నటుడు శక్తి కపూర్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రద్ధాకపూర్ టీన్ పట్టి అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. లవ్ కా ది ఎండ్ అనే సినిమాతో ఆమె మొట్టమొదటిసారిగా లీడ్ పాత్రలో నటించింది. అయితే ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ఆషీకీ2 అనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి పేరు రావడమే కాక పలు అవార్డులు కూడా వచ్చాయి.

సాహో సినిమాలో
ఆ
తర్వాత
హైదర్
అనే
సినిమా
ద్వారా
ఆమె
మరింత
మంచి
పేరు
సంపాదించింది.
తర్వాత
ఏక్
విలన్,
ఏబిసిడి
2
భాగీ
సినిమాలతో
ఆమె
స్టార్
హీరోయిన్
అనిపించుకుంది.
హిందీలో
కెరీర్
మంచి
ఊపు
మీద
ఉన్న
సమయంలో
ఆమెకు
ప్రభాస్
సరసన
సాహో
సినిమాలో
నటించే
అవకాశం
దక్కింది.

ఆమెకు మంచి పేరు
సాహో
లో
ఎక్కువ
తెలుగు
నటులు
ఉన్నా
సరే
పాన్
ఇండియా
సినిమా
కావడంతో
ఆమె
కూడా
నటించింది.
అమృత
నాయర్
పాత్రలో
నటించి
మంచి
క్రేజ్
సంపాదించింది
ఆ
తర్వాత
ఆమె
చేసిన
చిచోరే,
స్ట్రీట్
డాన్సర్
3d,
భాగీ
3
వంటి
సినిమాలు
కూడా
ఆమెకు
మంచి
పేరు
తీసుకు
వచ్చాయి.

లోదుస్తులు కనిపించే విధంగా
ప్రస్తుతం
ఆమె
లవ్
రంజన్
అనే
సినిమాలో
నటిస్తోంది.
ఈ
సినిమా
వచ్చే
ఏడాది
విడుదలయ్యే
అవకాశాలు
కనిపిస్తున్నాయి.
ఇక
చేతిలో
సినిమాలు
లేవు
అనుకుందో
ఏమో
తెలియదు
కానీ
తాజాగా
ఆమె
చేసిన
హాట్
షూట్
ఇప్పుడు
సోషల్
మీడియాలో
విపరీతంగా
వైరల్
అవుతోంది.
తాజా
ఫొటో
షూట్
లో
ఆమె
తెల్లటి
గౌన్
ధరించి
కనిపిస్తూ
ఉండగా
లోదుస్తులు
కనిపించే
విధంగా
ఆ
గౌన్
డిజైన్
చేశారు.
ఇంకేముంది
ఆమె
అభిమానులు
రకరకాల
కామెంట్లతో
రెచ్చిపోతున్నారు.

ఆలోచన ఎందుకు
ఇక
ఆమె
ధరించిన
డ్రెస్
ఖరీదు
717
డాలర్లు
అంటే
సుమారు
55
వేల
రూపాయలు
అని
తెలుస్తోంది.
అయితే
కావాలనే
శ్రద్ధాకపూర్
మొత్తం
కూడా
పింక్
బ్యాక్
డ్రాప్
ఎంచుకున్నట్లు
కనిపిస్తోంది.
పింక్
లిప్స్టిక్,
పింక్
ఐ
షేడ్స్
కూడా
ఉండేలా
ప్లాన్
చేసుకుంది.
ఇక
శ్రద్ధా
కపూర్
పింకు
ఉండగా
ఆలోచన
ఎందుకు
అంటూ
ఆ
ఫోటోలకు
కామెంట్
కూడా
పెట్టింది.
మరి
ఇంకెందుకు
ఆలస్యం
మీరు
కూడా
చూసేయండి
మరి.