వైరల్ పిక్స్ : నాని హీరోయిన్ ఎద అందాల ప్రదర్శన.. హీటెక్కిన సోషల్ మీడియా
నాని హీరోగా వచ్చిన జెర్సీ చిత్రంలో మెరిసింది శ్రద్దా శ్రీనాథ్. తల్లిగా, ప్రేమికురాలిగా, భార్యగా డిఫరెంట్ వేరియేషన్స్, లుక్స్‌లో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీతో శ్రద్దా శ్రీనాథ్‌కు మంచి గుర్తింపు లభించింది. జెర్సీకి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని మాత్రం పొందలేకపోయింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వేడిని పుట్టిస్తున్నాయి.

కన్నడ బ్యూటీ..
ప్రస్తుతం కన్నడ బ్యూటీల హవా కొనసాగుతోంది. రష్మిక మందాన్నయే అందుకు ఉదాహరణ. కన్నడలో ఫేమస్ అయిన శ్రద్దా యూటర్న్ చిత్రంతో ఫేమస్ అయింది. కోలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌ను నెట్టుకొస్తోంది.

అప్పట్లో సమంతపై కామెంట్స్..
కన్నడ యూటర్న్ మూవీని సమంత అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ శ్రద్దా శ్రీనాథ్ చేసిన పాత్రను ఇక్కడ సమంత చేసింది. సమంత నటించిన తీరుపై స్పందిస్తూ.. తానైతే ఆ క్యారెక్టర్‌ను ఇంకా బాగా చేసే దాన్ని అంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో దుమారం లేపింది.

పింక్ రీమేక్‌లోనూ..
బాలీవుడ్‌లో భారీ హిట్ సాధించిన పింక్ సినిమాను కోలీవుడ్‌లో నేర్కొండ పార్వైగా రీమేక్ చేశారు. అక్కడ తాప్సీ చేసిన పాత్రను తమిళంలో శ్రద్దా శ్రీనాథ్ చేయగా.. విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఆ సినిమాలోనూ ఆమె నటనకు గానూ తాజాగా జస్ట్ ఫర్ ఉమెన్ అనే సంస్థ ఉత్తమ నటి అవార్డును బహూకరించింది.
Recommended Video

ఫోటోలతోనే హీట్..
అసలే కరోనా ఎఫెక్ట్‌కు అందరూ వణికిపోతూ ఉంటే.. శ్రద్దా శ్రీనాథ్ ఇలా అందాలను ఆరోబోసి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎద అందాలతో వల వేస్తున్న ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కరోనా కూడా నీతో ప్రేమలో పడుతుందని సిట్యువేషన్‌కు తగ్గట్టు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











