twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ తెలుగు యాంకర్ బీర్ ఛాలెంజ్, ఐస్ ముక్కలతో కొత్త ప్రయోగం!

    |

    తెలుగు యాంకర్, నటి, హాట్ మోడల్ శ్రావ్య రెడ్డి అభిమానులను ఎంటర్టెన్ చేయడమే లక్ష్యంగా యూట్యూబ్ వీడియోలతో చెలరేగిపోతోంది. బీర్ ఛాలెంజ్, ఐస్ చాలెంజ్ అంటూ విభిన్నమైన సవాల్స్ విసురుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

    గతంలో ఫిట్‌నెస్ వీడియోలు చేసిన శ్రావ్య రెడ్డి వాటికి అంతగా రెస్పాన్స్ రాక పోవడంతో రూటు మార్చారు. ఎంటర్టెన్మెంట్ పంచే వీడియోలకు మంచి డిమాండ్ ఉండటంతో వాటికి తన సెక్సీ యాటిట్యూడ్‌ మిక్స్ తన ఛానల్ వైపు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

    శ్రావ్యా రెడ్డి బీర్ ఛాలెంజ్

    శ్రావ్యా రెడ్డి బీర్ ఛాలెంజ్

    ఇటీవల శ్రావ్యారెడ్డి ‘బీర్ ఛాలెంజ్' పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. దాదాపు కాటన్ చిల్డ్ బీర్లు తెప్పించి... వాటితో స్నానం చేసింది. సాధారణంగా చల్లచల్లని బీర్లతో దాహం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే శ్రావ్య రెడ్డి మాత్రం వాటితో స్నానం చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

    మాకు త్రాగడానికి దిక్క లేందటే మీరు స్నానం చేస్తున్నారా

    మాకు త్రాగడానికి దిక్క లేందటే మీరు స్నానం చేస్తున్నారా

    అయితే కొందరు అభిమానులు శ్రావ్యరెడ్డి చేసిన పనిపై అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమ్మగా నోట్లో పోసుకోవాల్సిన వాటిని బాత్ టబ్ పాలు చేయడాన్ని తట్టుకోలేక పోయారు. ‘మాకు త్రాగడానికి దిక్క లేందటే మీరు స్నానం చేస్తున్నారా' అంటూ కామెంట్స్ పెట్టారు.

    కాటన్ బీర్లు..

    కాటన్ బీర్లు..

    ఒక మందు సిట్టింగుకు సరిపోయే దాదాపు కాటన్ బీర్లు శ్రావ్యరెడ్డి ఇలా వృధాగా పారబోస్తుంటే... అభిమానులంతా గుటకలేస్తూ చూశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    ఐస్ ఛాలెంజ్

    ఐస్ ఛాలెంజ్

    మరో వీడియోలో శ్రావ్య రెడ్డి ఐస్ ఛాలెంజ్ చేశారు. అందంగా చీరలో ముస్తాబైన ఈ నాటీ యాంకర్.... బాత్ టబ్బులో ఐస్ ముక్కలు వేసి స్నానం చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

    గుడ్లప్పగించేసిన అభిమానులు

    గుడ్లప్పగించేసిన అభిమానులు

    శ్రావ్యా రెడ్డి హాట్ అందాల కారణంగా జనరేట్ అయిన హీటుకు ఐస్ ముక్కలు క్షణాల్లో కరిగిపోయాయి. మంచు గడ్డలు శ్రావ్యా రెడ్డిని తడిపేస్తూ అలా కరిగిపోతూ ఉంటే అభిమానులు గుడ్లప్పగించేసి చూస్తూ ఉండిపోయారు.

    పిక్ క్రెడిట్: శ్రావ్యరెడ్డి యూట్యూబ్ ఛానల్

    English summary
    IceBath Challenge by Actress Shraavya Reddy in Hot Saree. "Obviously these are all just for fun and meant to be light hearted and not serious. It's never my intention to purposely offend anyone, so please just take this for what it is, some (dumbass) thoughts in a bathtub." Shraavya Reddy said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X