పెళ్లి తరువాత అతను గే అని తెలిసింది.. శృంగారంపై RGV నగ్నం బ్యూటీ బోల్డ్ కామెంట్స్

టాలీవుడ్ లో ప్రస్తుతం నగ్నం బ్యూటీ శ్రీ రాపాక పేరు హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇక యూ ట్యూబ్ ఛానెల్స్ కి ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా పెళ్లిపై ఆమె ఉహీంచని విధంగా బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంపై కూడా ఆమె స్పందించింది.

NNN సినిమాతోనే..

NNN సినిమాతోనే..

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన NNN బోల్డ్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ రాపాక ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయింది. ఆమె గతంలో ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసినప్పటికీ నటిగా అయితే ప్రయత్నాలు చేయలేదు. కానీ సడన్ గా వర్మ నగ్నం బోల్డ్ కాన్సెప్ట్ లో అవకాశం వచ్చే సరికి నో చెప్పలేదు.

పెళ్లికి ముందు శృంగారం..

పెళ్లికి ముందు శృంగారం..

ఇక రీసెంట్ గా ఇచ్చిన మరొక ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి అలాగే పెళ్లికి ముందు శృంగారంపై ఉహీంచని విధంగా కామెంట్స్ చేశారు. శ్రీ రాపాక మాట్లాడుతూ.. "సెక్స్ అనే విషయం నా వరకు పవిత్రమైన విషయం. మనిషి జీవితం మొదలైంది దానితోనే. చిన్న పురుగు నుంచి మనిషి వరకు శృంగారం ఉంటుంది. పెళ్లికి ముందు సెక్స్ అనే విషయం కరెక్ట్ కాదు అంటే నేను ఒక విషయం చెప్తాను.

మొదటి రాత్రి అతను గే అని తెలిసింది..

మొదటి రాత్రి అతను గే అని తెలిసింది..

డాక్టర్ చదువుకున్న నా స్నేహితురాలు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తరువాత మొదటి రాత్రికే అతను గే అని తెలిసింది. మెడిసిన్ చదివిన అమ్మాయికే అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పెళ్లికి ముందే సెక్స్ చేయమని నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైనంత ఎక్కువ టైమ్ తీసుకొని ఒకరి గురించి మరొకరు బాగా తెలుసుకోవాలి.

Recommended Video

Deepika Padukone Offers Prayers @ Shree Siddhivinayak Temple Ahead Of ‘Chhapaak’ Release
అందుకే పెళ్లికి ముందే అలా చేయాలి..

అందుకే పెళ్లికి ముందే అలా చేయాలి..

పెళ్లికి కూడా చాలా గౌరవం ఉంది. అయితే ఏమి తెలియకండా సిద్ధమైతే కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎప్పుడైనా సరే ఒక మనిషిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకరికొకరు కొంత సమయం కేటాయించుకొని అర్థం చేసుకోవడం నా దృష్టిలో తప్పేమీ కాదు. ఎందుకంటే ఎదుటి వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా బయటపడతాయి. ఉదాహరణకు వారు వేరొకరితో రిలేషన్ లో ఉన్నా కూడా బయటకు చెప్పవచ్చు" అని శ్రీ రాపాక వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X