నటి హేమతో శ్రీ రాపాక గొడవ.. మోహన్ బాబుకు కంప్లైంట్.. అసలు విషయాన్ని బయటపెట్టిన నగ్నం బ్యూటీ

గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు శ్రీ రాపాక. ఎంతో కాలంగా సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నప్పటికీ ఆర్జీవి దెబ్బకు ఓవర్ నైట్ ల్ స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది. ఆమె నటించిన నగ్నం సినిమా ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం వరుస ఇంటర్వ్యూలతో శ్రీ రాపాక తన క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమతో జరిగిన గొడవ గురించి కూడా ఆమె బయటపెట్టింది.

 అన్ని సినిమాలు చేసినా కూడా..

అన్ని సినిమాలు చేసినా కూడా..

విలక్షన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన బోల్డ్ మూవీ నగ్నంతో ఇటీవల బాగా క్రేజ్ అందుకున్న శ్రీ రాపాక ఇంటర్వ్యూలలో అనేక రకాల విషయాలపై స్పందిస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ గా ఆమె 50కి పైగా సినిమాలకు పనిచేసింది అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి హాట్ బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నట్లు జనాలకు తెలియదు. మొత్తానికి ఆర్జీవి ద్వారా ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

హేమతో గొడవ..

హేమతో గొడవ..

అయితే శ్రీ రాపాకకు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొందరితో మనస్పర్థలు కూడా వచ్చాయట. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమతో కూడా ఒకసారి గొడవ అయ్యిందట. ఆ విషయం యాక్టర్ మోహన్ బాబు వరకు వెళ్లిందట. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది శ్రీ. తను ఎవరికి భయపడే రకం కాదని నిర్మొహమాటంగా జరిగిన విషయాన్ని బయటపెట్టింది.

 ఆమె అలా పిలవగానే కోపం వచ్చింది.

ఆమె అలా పిలవగానే కోపం వచ్చింది.

మంచు మనోజ్ దూసుకెళ్తా సినిమాకు శ్రీ రాపాక కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. ఆ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. నటి హేమ గారు పిలిచే విధానం నాకు నచ్చలేదు. ఒక కాస్ట్యూమ్ సెట్ చేస్తున్న సమయంలో ఏమే.. అంది. నాకు ఎవరైనా సరే ఏయ్..ఏమే..అంటే అస్సలు నచ్చదు.

Recommended Video

Hema Visits Durga Temple With Her Daughter || బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హేమ
 మోహన్ బాబుకి చెప్పడంతో..

మోహన్ బాబుకి చెప్పడంతో..

సడన్ గా హేమ గారు అలా అనడంతో ఇంకోసారి అలా అనవద్దని సీరియస్ గా చెప్పాను. ఆమె కాస్త కోపంతో జరిగిన విషయాన్ని మోహన్ బాబు గారికి చెప్పింది. ఆ తరువాత ఆయన పిలిచారు కూడా. తనకు అలా పిలిస్తే నచ్చదు అని చెప్పడంతో ఆయన కూడా పెద్దగా ఏమి అనలేదు అని శ్రీ రాపాక తెలియజేశారు. ఆ తరువాత హీరో మంచు విష్ణు, దర్శకుడు వీరుపోట్ల కూడా ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోవద్దని తనకు చెప్పారని శ్రీ తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X