మళ్లీ పరువాల గేట్లు ఎత్తేసిన తెలుగు అమ్మాయి.. ఏమాత్రం దాచకుండా చూపిందిగా!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇది స్టార్ సినీ సెలబ్రిటీల నుంచి సాధారణ యువతీయువకులకు అనువుగా మారింది. వారి టాలెంట్ ను నిరూపించుకునేందుకు మంచి వేదికగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సామాజిక మాధ్యమం ద్వారా తెలుగు ముద్దుగుమ్మలు సైతం ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్లామర్ ను హద్దు దాటి ఒలకబోస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి శ్రేయ ధన్వంతరి ఒకరు. తాజాగా ఎర్ర గులాబీలా పరువాలన్నీ బహిరంగంగా పరిచేసింది.

భాగ్యనగరంలోని: భాగ్యనగరంలోని తెలుగు కుటుంబంలో జన్మించింది ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఢిల్లీలో చదువుకుంది. శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది.

hreya Dhanwanthary

వాణిజ్య ప్రకటనలు: మోడలింగ్ రంగంలో తనదైన అందంతో రాణిస్తున్న శ్రేయా ధన్వంతరి మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది. దీంతో ఆమెకు పలు వాణిజ్య ప్రకటనలకు ప్రచారకర్తగా చేసే అవకాశం లభించింది. అలా ఎయిర్ టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి సంస్థలను ప్రమోట్ చేసింది.

ముందుగా తెలుగులో: వివిధ రకాల అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా అడుగు పెట్టింది శ్రేయ ధన్వంతరి. ఈ ముద్దుగుమ్మ ముందుగా అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించింది. ఇందులో కేవలం రెండు మూడు సీన్లలో మాత్రమే మెరిసినా ఆకట్టుకుంది.

hreya Dhanwanthary

బాలీవుడ్​లోకి మకాం: తెలుగులో జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్​ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో ఆమె నటనతో అలరించిన తర్వాత తెలుగులో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్​లోకి మకాం మార్చింది. అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది.

గన్స్ అండ్ గులాబ్స్: హిందీలో యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంటి చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది అందాల భామ శ్రేయ. అనంతరం ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా, లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లతో ఆకర్షించింది. ఇప్పుడు గన్స్ అండ్ గులాబ్స్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పరువాల ప్రదర్శన: ఇలా సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉండే గ్లామర్ బ్యూటి శ్రేయ ధన్వంతరి సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కించింది. ఇందులో ఏమాత్రం దాచకుండా అందాలు చూపించేసింది. ఈ ఫొటోలు Guns & Gulaabs ప్రమోషన్స్ లో భాగంగా చేసినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X