బికినీలో తెలుగమ్మాయి హాట్ ట్రీట్.. మునుపెన్నడూ లేని విధంగా పరువాల ఆరబోత!
అవకాశాలు తక్కువగా వస్తున్న భామలు అందరూ కూడా ఇప్పుడు అందాలు ఆరబోతే పరమావధిగా పెట్టుకున్నారు. అందాలు ఆరబోస్తే ఆఫర్లు వెల్లువలా వచ్చి పడతాయని భావిస్తున్న వారు ఎవరూ ఊహించని విధంగా హార్ట్ ట్రీ ఇస్తూ రెచ్చిపోతున్నారు. అలాగే హైదరాబాదుకు చెందిన శ్రేయ ధన్వంతరి తాజా ఫోటో షూట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ భామ బాలీవుడ్లో ఉండాలంటే బోల్డ్ గానే ఉండాలి అనుకుందో ఏమో తెలియదు కానీ తాజాగా షేర్ చేసిన బికినీ ఫోటో షూట్స్ రచ్చ రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఫస్ట్ రన్నరప్గా
హైదరాబాదులో పుట్టిన శ్రేయ ధన్వంతరి తర్వాత రెండు నెలల వయసులోనే దుబాయ్ వెళ్లిపోయారు. తర్వాత కొన్నాళ్ళకు వారి తల్లిదండ్రులు ఉద్యోగం రీత్యా ఢిల్లీకి మారారు. అయితే తెలంగాణలోని వరంగల్ ఎన్ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న శ్రేయ ధన్వంతరి మూడో సంవత్సరంలో ఉండగా ఫెమినా మిస్ ఇండియా సౌత్ అందాల పోటీలలో పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది.

స్నేహగీతం సినిమాలో
ఆ తర్వాత ఆమె మిస్ ఇండియా ఫైనల్స్ వరకు వెళ్ళింది. మిస్ ఇండియా ఫైనల్స్ కి వెళ్ళిన తర్వాత ఆమెకు తెలుగులో వచ్చిన జోష్, స్నేహగీతం వంటి సినిమాలలో అవకాశాలు దక్కాయి. జోష్ సినిమాలో నాగచైతన్య తో కలిసి చదువుకునే అమ్మాయి గా నటించింది. మధుర శ్రీధర్ రెడ్డి స్నేహగీతం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలు ఆమెకు పెద్దగా అవకాశాలు తీసుకురాలేదు.

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో
దీంతో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. తెలుగులో ఇక అవకాశాలు రావు అనుకుందో ఏమో తెలియదు కానీ బాలీవుడ్ కి వెళ్ళిన ఈ భామ అక్కడ తొలుత టెలివిజన్ పరిశ్రమలో అడుగు పెట్టింది. తర్వాత ఆమెకు వెబ్ సిరీస్ అవకాశాలు దక్కాయి. ఆమెకు పూర్తి స్థాయిలో గుర్తింపు దక్కిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో జోయ అనే పాత్ర. ఆ తర్వాత స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో కూడా సుచేతా దలాల్ పాత్రలో నటించి మెప్పించింది.

బికినీల ఫోటోలు
ముంబై డైరీస్ 26 బై లెవెన్ లో కూడా కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలో అందాలు ఆరబోస్తే అవకాశాలు దక్కుతాయి అనుకుందో ఏమో తెలియదు కానీ ఆమె ఒక్కసారిగా డజన్ల కొద్దీ బికినీల ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

యద అందాలు
ఒకటి కాదు రెండు కాదు రకరకాల బికినీలలో ఆమె కనిపిస్తూ అందాల ఆరబోస్తూ రెచ్చిపోయింది. యద అందాలు ఆరబోస్తూ తొడలను పూర్తిగా చూపిస్తూ నేను కూడా అందగత్తెనే, నన్నూ కాస్త పట్టించుకోండి అన్నట్టు దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇంతలా రెచ్చిపోయి అందాల ఆరబోతకు దిగిన ఈ భామకు ఆ మేరకు అవకాశాలు దక్కుతాయో లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











