Shreya Dhanwanthary: ఆకుపచ్చ డ్రెస్సులో సీతాకోక చిలుకలా తెలుగమ్మాయి.. గ్లామర్ షోతో కుర్రకారు క్లీన్ స్వీప్!
Shreya Dhanwanthary: అచ్చమైన తెలుగు అమ్మాయి. కానీ ఆమెకు ఇక్కడ పెద్దగా పేరు రాలేదు, అవకాశాలు కూడా అనుకున్న స్థాయిలో అందిపుచ్చుకోలేకపోయింది. అందుకే తెలుగులో ఓ రెండు సినిమాలు చేసిన వెంటనే బాలీవుడ్ కు చెక్కేసింది. ఆమే శ్రేయా ధన్వంతరి. హైదరాబాద్ లో పుట్టిన ఈ అమ్మాయి.. అక్కినేని నాగ చైతన్య హీరోగా చేసిన జోష్ చిత్రంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది స్నేహగీతం సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది.
హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ ముద్దుగమ్మ టీవీ షోలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఓ వైపు నటిస్తూనే ఓ షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా మారింది. ఆ తర్వాత ఫ్యామిలీ మాన్, స్కామ్ 99 వంటి పెద్ద వెబ్ సిరీస్ లలో అవకాశాన్ని అందుకుంది. వాటిలో తన అందంతో పాటు అభినయాన్ని కనబర్చి అద్భుతమైన క్రేజ్ ను సంపాధించుకుంది. ఈ సిరీస్ లతో వచ్చిన గుర్తింపుతో మరికొన్ని సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసిందీ క్యూట్ బ్యూటీ. తాప్సీ హీరోయిన్ గా చేసిన లూప్ లపేటూ చిత్రంలో నటించి మెప్పించింది.

ముంబైలో ఉత్తరాది అమ్మాయిల పోటీ తట్టుకొని గట్టిగా నిలుస్తున్న ఈ క్యూటీ.. ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు.. ఇవే కాకుండా సిల్వర్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్లన్నింటిలోనూ అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తోంది. ఈమె ఎంత బిజీగా ఉన్నా ఇటు తెలుగు అభిమానులతో పాటు అటు బాలీవుడ్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్లను అందిస్తుంటుంది. అయితే తాజాగా ఈ హాట్ బాంబ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
అందులో ఆకుపచ్చ రంగు డ్రెస్సులో శ్రేయా ధన్వంతరి లుక్ అదిరిపోయింది. సీతాకోకలాగా కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. పైన మొత్తం ఓపెన్ గా ఉండే ఈ డ్రెస్సులో ఎద అందాలే కాకుండా థైస్ అందాలు కూడా ఫుల్లుగా కవర్ అయ్యాయి. నడుము ఒంపుసొంపులన్నీ కనిపించేలా వయ్యారంగా ఫోజులు ఇచ్చింది శ్రేయా ధన్వంతరి. కూర్చొని, నిల్చొని, మత్తెక్కించే కళ్లతో చూస్తూ అందరినీ మాయ చేస్తోంది. ఈ ఫొటోల్లో ఎద, థైస్ అందాలు హైలెట్ అయ్యాయి.
శ్రేయా ధన్వంతరి ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఆమె ఘాటు అందాలతో నెట్టిళ్లంతా షేకైపోతుంది. ఒక్కో నెటిజెన్ ఒక్కోలా స్పందిస్తూ.. తమ మనుసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇంత హాట్ హాట్ అందాలను వదులుతూ మాకు ఫీవర్ తెప్పించకంటూ పలువురు చెప్పుకొస్తున్నారు. మీరూ ఓ లుక్కేసి శ్రేయా ధన్వంతరి అందాలను ఆరగించండి.


Click it and Unblock the Notifications











