Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
స్నానం చేస్తోన్న ఫొటోలు వదిలిన శ్రీయ: అలాంటి దుస్తుల్లో మరీ దారుణంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు హవాను చూపించి స్టార్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ శరణ్ ఒకరు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో ఎన్నో విజయాలను అందుకుని స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ఎన్నో సినిమాలు చేసింది. ఇక, ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనువిందు చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా స్నానం చేస్తోన్న ఫొటోలను శ్రీయ షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

ఆరంభంలోనే ఫుల్ పాపులారిటీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీయ శరణ్ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. అక్కడ తన అందచందాలతో విపరీతంగా గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ‘ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా వచ్చింది. ఇక, ‘సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకుని పాపులర్ అయింది.
హాట్ సెల్ఫీ వీడియోతో షాకిచ్చిన అమలా పాల్: ఏమీ లేకుండా ఇలా ఉంటానంటూ చూపిస్తూ!

వరుస సినిమాలతో శ్రీయ రికార్డు
తెలుగులో శ్రీయ శరణ్ చాలా తక్కువ టైంలోనే శ్రీయ ఎన్నో హిట్లను అందుకుని లక్కీ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తడంతో పాటు స్టార్‌డమ్ సొంతమైంది. ఫలితంగా ఈ అమ్మడు ఏడాదికి సగటున పది సినిమాల వరకూ చేసింది. అలా చాలా కాలం పాటు హల్‌చల్ చేసింది. దీంతో ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు బాగానే సంపాదించింది.

సినిమా విషయంలో అడ్డే లేదు
సుదీర్ఘ
కాలం
పాటు
టాలీవుడ్‌లో
శ్రీయ
శరణ్
స్టార్
హీరోయిన్‌గా
సత్తా
చాటింది.
ఈ
క్రమంలోనే
సీనియర్లు,
జూనియర్లు
అనే
తేడా
లేకుండా
వరుసగా
సినిమాలు
చేసింది.
అదే
సమయంలో
తెలుగులో
దాదాపు
అందరు
హీరోలతోనూ
ఆడిపాడింది.
తద్వారా
ఎన్నో
రికార్డులు,
అవార్డులను
సొంతం
చేసుకుంది.
అలాగే,
మరికొన్ని
భాషల్లోనూ
నటించి
అక్కడా
తన
హవాను
చూపించింది.
Pooja Hegde: పొట్టి బట్టల్లో పూజా హెగ్డే రచ్చ.. ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

లవ్ మ్యారేజ్... తల్లైన బ్యూటీ
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ మొదలెట్టింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ నడిపిన తర్వాత.. 2018లో వివాహం చేసుకుంది. ఇక, ఇటీవలే తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచేసింది. దీంతో ఈ అమ్మడు మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై కనిపించకున్నా శ్రీయ శరణ్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.
మరోసారి హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దిశా పటానీ: ఏకంగా మేకప్ రూమ్‌లో అలా చూపిస్తూ!

గ్లామర్ ట్రీట్‌తో చంపేస్తోందిగా
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న శ్రీయ శరణ్.. ఈ మధ్య ఎక్కువగా అందాల విందు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. వీటిలో లిప్ లాక్‌ల ఫొటోలు కూడా ఉంటున్నాయి. ఇలా తన పోస్టులతో శ్రీయ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
Recommended Video


బ్రాతో స్నానం చేస్తూ సందడి
బిడ్డకు తల్లైన తర్వాత కూడా శ్రీయ శరణ్ తన పర్సనల్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కేవలం బ్రా మాత్రమే ధరించి తన బిడ్డకు స్నానం చేయిస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవి క్షణాల్లోనే తెగ వైరల్ అయ్యాయి.