Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
మళ్లీ రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: తడిచిన బట్టల్లో శృతి మించి మరీ దారుణంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా చాలా ఏళ్ల పాటు హవాను చూపించారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. అంతలా ఈ సుందరాంగి దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ సందడి చేస్తూనే ఉంది. ఈ మధ్య కొంత స్పీడు తగ్గించినా ప్రేక్షకులను అడపాదడపా అలరిస్తూనే ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా తన అందచందాలను చూపిస్తూ తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీయ సరన్ బీచ్‌లో బికినీ ధరించి మరీ రచ్చ రచ్చ చేసేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మీరు కూడా ఆ పిక్‌లపై ఓ కన్నేసేయండి మరి!

అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఫేమస్
మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీయ సరన్ 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకంది. ఫలితంగా యమ ఫేమస్ అయింది.
Bigg Boss Non Stop: బిందుపై నటరాజ్ అసభ్య వ్యాఖ్యలు.. అవి చూపించడానికే అలాంటి బట్టలు అంటూ!

తెలుగులోనే కాదు.. అక్కడా క్రేజ్
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన శ్రీయ సరన్.. దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే సమయంలో ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక, తన కెరీర్‌లో శ్రీయ తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించి అలరించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేసింది.

లవ్ మ్యారేజ్.. తల్లైన హీరోయిన్
కెరీర్
పరంగా
ఫుల్
బిజీగా
గడుపుతోన్న
సమయంలోనే
శ్రీయ
సరన్..
ఆండ్రీ
అనే
వ్యాపారవేత్తతో
డేటింగ్
చేసింది.
ఇలా
చాలా
కాలం
పాటు
అతడితో
లవ్
ట్రాక్
సాగించిన
తర్వాత..
అంటే
2018లో
అతడిని
పెద్దల
సమక్షంలో
వివాహం
చేసుకుంది.
అలాగే,
మూడేళ్ల
తర్వాత
ఓ
బిడ్డకు
తల్లినయ్యానని
ప్రకటించింది.
దీంతో
అసలు
గర్భం
ఎప్పుడు
దాల్చిందో
తెలియక
అంతా
షాక్
అయ్యారు.
దీప్తి సునైనా అందాల ఆరబోత: అలాంటి బట్టల్లో గతంలో చూడనంత హాట్‌గా!

తగ్గిన ఆఫర్లు... RRRలో మెరిసినా
అప్పట్లో
వరుస
పెట్టి
సినిమాల
మీద
సినిమాలు
చేసిన
శ్రీయ
సరన్..
వివాహం
తర్వాత
మాత్రం
అంతగా
ప్రభావాన్ని
చూపలేకపోతోంది.
దీంతో
చాలా
తక్కువ
సినిమాల్లోనే
ఆమె
నటిస్తోంది.
ఇటీవలే
'గమనం'
అనే
సినిమాలో
ప్రధాన
పాత్రను
పోషించిన
ఆమె..
RRR
మూవీలోనూ
భాగమైంది.
అలాగే,
ఇప్పుడు
మరికొన్ని
ప్రాజెక్టులను
కూడా
లైన్‌లో
పెట్టుకుని
బిజీగా
గడుపుతోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగానే
శ్రీయ సరన్ చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, కొంత కాలంగా ఆమె బిగ్ స్క్రీన్‌పై పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటూ వస్తోంది. అంతేకాదు, ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.
స్పోర్ట్స్ బ్రాతో శృతి హాసన్ సెల్ఫీ: టాప్ వ్యూ నుంచి ఎద అందాల జాతార

ఎక్కువగా అలాంటివే షేర్ చేస్తూ
చాలా
ఏళ్లుగా
సోషల్
మీడియాలో
యమ
యాక్టివ్‌గా
ఉంటోన్న
శ్రీయ
సరన్..
ఇందులో
ఎక్కువగా
అందాలను
చూపిస్తూ
కుర్రాళ్లను
రెచ్చగొడుతోంది.
ఇందులో
భాగంగానే
తన
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
తరచూ
షేర్
చేస్తోంది.
అలాగే
భర్తతో
ఎంజాయ్
చేస్తోన్న,
రొమాంటిక్
పిక్‌లను
కూడా
వదులుతోంది.
దీంతో
ఈ
అమ్మడు
దేశ
వ్యాప్తంగా
మరింతగా
క్రేజ్‌ను
పెంచుకుంటోంది.

బీచ్‌లో బికినీతో రెచ్చిపోయింది
సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోన్న శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీ ధరించి ఉంది. తడిచిన బట్టల్లో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె బాడీ పార్టులు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా వైరల్ అయిపోయాయి.