మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: బ్రాతో హాట్ సెల్ఫీ.. ఆమెనిలా చూశారంటే!

శ్రీయ సరన్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ సొట్టబుగ్గల సుందరి సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో హవాను చూపించింది. ఫలితంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మరిన్ని ఆఫర్లను కూడా దక్కించుకుంది. అయితే, వివాహం తర్వాత శ్రీయకు ఆఫర్లు అంతగా రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ తన సమయాన్ని కుటుంబంతోనే ఎక్కువగా గడుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ తన పాపతో కలిసి రచ్చ రచ్చ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటిలో శ్రీయ బ్రాతో హాట్‌గా కనిపించింది. మీరు కూడా ఆమె గ్లామర్ ట్రీట్‌పై లుక్కేయండి మరి!

అలా వచ్చి... ఫేమస్ అయింది

అలా వచ్చి... ఫేమస్ అయింది

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీయ సరన్ 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'సంతోషం' మూవీతో కెరీర్‌లో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను సాధించి యమ ఫేమస్ అయిపోయింది.

టాలీవుడ్‌తో పాటు అక్కడ క్రేజ్

టాలీవుడ్‌తో పాటు అక్కడ క్రేజ్

తెలుగులో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీయ సరన్.. స్టార్‌డమ్‌ను అందుకుంది. దీంతో ఇక్కడున్న దాదాపు అందరు స్టార్లతోనూ నటించింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులను దక్కించుకుని, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డు సృష్టించింది. తెలుగులో మాత్రమే కాదు.. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈమె నటించింది.

ప్రేమ పెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

ప్రేమ పెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు అంతా షాక్‌కు గురయ్యారు.

అరకొర ఆఫర్లు... ఆ సినిమాల్లో

అరకొర ఆఫర్లు... ఆ సినిమాల్లో

సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన శ్రీయ సరన్.. పెళ్లైన తర్వాత మాత్రం ప్రాజెక్టులను పెద్దగా దక్కించుకోలేకపోతోంది. ఇక, ఈ మధ్య 'గమనం' అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన ఆమె.. RRR మూవీలోనూ భాగమైంది. ఇవి మాత్రం ఆమె కెరీర్‌కు పెద్దగా సహకరించలేదు. అయినప్పటికీ అరకొర ఆఫర్లతో శ్రీయ మళ్లీ బిజీ అవుతోంది.

అక్కడ మాత్రం యమ బిజీగా

అక్కడ మాత్రం యమ బిజీగా


చాలా కాలం పాటు శ్రీయ సరన్ వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, కొంత కాలంగా ఆమె వెండితెరపై పెద్దగా అలరించడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ దూసుకెళ్తోంది.

అందాలను ఆరబోస్తోన్న శ్రీయ

అందాలను ఆరబోస్తోన్న శ్రీయ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా వదులుతోంది. దీంతో ఈ భామ దేశ వ్యాప్తంగా మరింతగా క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

బ్రాతో శ్రీయ సరన్ హాట్ సెల్ఫీ

బ్రాతో శ్రీయ సరన్ హాట్ సెల్ఫీ

ఖాళీ సమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న శ్రీయ సరన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పర్సనల్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి ఉన్న ఓ సెల్ఫీని షేర్ చేసింది. దీనికి 'అందరికీ హ్యాపీ మార్నింగ్' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ హాట్ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ ఫొటో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X