హాట్ డోస్ పెంచిన శ్రీయ సరన్.. టైట్ ఎద అందాల ప్రదర్శన.. హీట్ పుట్టించే ఫొటోలు
తెలుగు ప్రేక్షకులకు శ్రీయ సరన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇష్టం అనే ఒక చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన శ్రీయ ఆ తర్వాత బడా హీరోయిన్ గా ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ లో ఇప్పటికీ ఎంతోమంది అగ్ర హీరోలతో జత కట్టి ఆడిపాడింది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ తన హవాను ఇంకా కొనసాగిస్తూనే ఉంది ఈ గ్లామరస్ బ్యూటి. ఇక ఇటీవలే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన కబ్జా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలు కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది స్టన్నింగ్ బ్యూటి శ్రీయ. హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉండే ఈ భామ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది.

మోడలింగ్ తర్వాత..
అతి చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రీయ సరన్. మోడలింగ్ రంగంలో రాణించిన శ్రీయ సరన్ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందు. అయితే అందుకోసం మొదట్లో యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటి ఈ అందాల భామ. అనంతరం 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సక్సెస్ ఎలా ఉన్నా వెంటనే సంతోషం అనే సినిమాలో రెండో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

అందాలతో మెస్మరైజ్..
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునతో కలిసి 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది ముద్దుగుమ్మ శ్రీయ సరన్. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది. అంతేకాకుండా సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్.

బాలీవుడ్ లోనూ..
టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి ఆడిపాడింది ఫిట్ నెస్ బ్యూటి శ్రీయ సరన్. తెలుగులో ఎక్కువగా నాగార్జునతో సినిమాలు చేసింది ఈ వయ్యారి. సంతోషం, నేనున్నాను, బాస్ వంటి చిత్రాలలో ఆడిపాడింది. తమిళంలో కూడా విక్రమ్ వంటి స్టార్ హీరోల సరసన జతకట్టింది ఈ వయ్యారి. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది. అలాగే బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది స్టన్నింగ్ బ్యూటి శ్రీయ సరన్.

అధికారికంగా ప్రకటించి..
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది గ్లామరస్ భామ శ్రీయ సరన్. అతనితో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018లో వివాహం చేసుకుంది. పెద్దల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ శ్రీయ సరన్ మూడేళ్ల తర్వాత బేబీ గర్ల్ కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.

అలాంటి వీడియోల్లో కూడా..
శ్రీయ సరన్ తనకు కుమార్తె పుట్టిన్పపటి నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. అయితే సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ సుందరి ఆమె భర్త, కూతూరు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండేది. అయితే వాటిలోనూ తన హాట్ నెస్ తో అట్రాక్ట్ చేసేది ఈ ముద్దుగుమ్మ.
త్వరలో ఓటీటీలో..
గతేడాది RRR, గమనం చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న శ్రీయ సరన్ కు అవి అంతగా పేరు తీసుకురాలేకపోయాయి. కానీ ఆమెకు అవకాశాలు రావడం మాత్రం ఆగలేదు. అప్పుడే హిందీలో దృశ్యం 2 సినిమా చేయగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే ముద్దుగుమ్మ శ్రీయ సరన్ కబ్జా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ఈ చిత్రంలో శ్రీయ సరన్ యువరాణిలా ఆకట్టుకుంది. మార్చి 17న రిలీజైన ఈ మూవీ త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. వివిధ భంగిమల్లో పరువాల విందు..
టైట్ క్లీవేజ్ షో.. ముందుకు వంగి..
సినిమాల్లో కనువిందు చేస్తూ ఆకట్టుకునే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోల్లో సిల్వర్ కలర్ మెర్మేయిడ్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న శ్రీయ సరన్ తన ఎద అందాలను చాలా ఘాటుగా ప్రదర్శించింది. టైట్ క్లీవేజ్ షోతో మత్తెక్కేలా చూస్తున్న శ్రీయ ఎన్నడూ చూపించని విధంగా అందాలను ఆరబోసింది. ముందుకు వంగి మరి తన ఎద సోకులు చూపించింది.


Click it and Unblock the Notifications











