twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shriya Saran: జాకెట్ లేకుండా శ్రీయ సరన్ ఫొటోలు.. ఆ ప్లేస్ కనిపించేలా దారుణంగా!

    |

    శ్రీయ సరన్.. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సొట్ట బుగ్గల సుందరి సుధీర్గ కాంలగా తన హవాను చాటుతోంది. గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా సందడి చేసిన వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ భామ గురించే. ఎందుకంటే అంతలా ఈ చిన్నది తెలుగులో ప్రభావాన్ని చూపించగలిగింది. అయితే, పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత మాత్రం శ్రీయ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీయ కొన్ని హాఫ్ న్యూడ్ ఫొటోలను షేర్ చేసింది. తల్లయ్యాక కూడా ఇలా అందాలు ఆరబోస్తున్న శ్రీయ సరన్ ఫొటోలు వైరల్ గా మారాయి.

    'ఇష్టం' తో ప్రయాణం..

    'ఇష్టం' తో ప్రయాణం..

    టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ అయింది.

    సినిమాల మీద సినిమాలు చేసి..

    సినిమాల మీద సినిమాలు చేసి..

    టాలీవుడ్‌లో శ్రీయ సరన్ సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. అంతేకాదు, టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న అందరితోనూ ఆడిపాడింది. ఇక, దక్షిణాది భాషల్లోనూ శ్రీయ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది.

    వ్యాపారవేత్తతో డేటింగ్..

    వ్యాపారవేత్తతో డేటింగ్..

    కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లినయ్యానని వెల్లడించింది. దీంతో సినీ లోకమంతా ఒక్కసారిగా అవాక్కయిపోయింది.

    ఇటీవలో RRRలో నటించిన శ్రీయ..

    ఇటీవలో RRRలో నటించిన శ్రీయ..

    చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో అంతగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం' అనే సినిమాలో నటించింది. అలాగే RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు ఊపు తీసుకు రాలేదు. ప్రస్తుతం ఈ భామ భారీ ఆఫర్లు లేక చిన్న చిత్రాల్లోనే నటించాలని అనుకుంటోంది.

    సోషల్ మీడియా ద్వారా..

    సోషల్ మీడియా ద్వారా..

    చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో అంతగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం' అనే సినిమాలో నటించింది. అలాగే RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు ఊపు తీసుకు రాలేదు. ప్రస్తుతం ఈ భామ భారీ ఆఫర్లు లేక చిన్న చిత్రాల్లోనే నటించాలని అనుకుంటోంది.

    సోషల్ మీడియా ద్వారా..

    సోషల్ మీడియా ద్వారా..

    సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పటికీ క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

    అందాలను ఆరబోస్తూ..

    అందాలను ఆరబోస్తూ..

    సోషల్ మీడియాలో ఎంతో కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తూనే ఉంటోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

    కొద్దిగా చీర కప్పుకుని..

    కొద్దిగా చీర కప్పుకుని..


    బోల్డు హీరోయిన్ శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ లేకుండా దర్శనమిచ్చింది. జాకెట్ లేకుండా ఒంటిపై కొద్దిగా రెడ్ కలర్ చీరను కప్పుకుని హాట్ గా పోజులిచ్చింది. దీంతో తన బ్యాక్ అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శ్రీయ సరన్ సెమీ న్యూడ్ ఫొటోలు నెటిజన్ల దృష్టిని తెగ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Tollywood Star Heroine Shriya Saran Latest Blouseless Photoshoot Goes Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X