శ్రియ అందం కోసం వాడే ఆయుధం ఇదేనట.. హాట్ వీడియో
టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రియ శరన్ అంటే తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు. కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వచ్చినంత క్రేజ్ మరెక్కడా రాలేదనే చెప్పాలి. గత 19 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ అప్పటికి ఇప్పటికి అదే తరహాలో మెరుస్తోంది.
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా పెళ్లి తరువాత కూడా గ్లామర్ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే ఈ సీనియర్ నటి ఇటీవల సోషల్ మీడియాలో ఒక హాట్ వీడియో పోస్ట్ చేసింది. యోగా చెస్తూ తన గ్లామర్ హోయలను అందంగా ప్రెజెంట్ చేసింది. తను ఇంత అందంగా ఉండడానికి కారణం యోగా చేయడం వల్లనే అంటూ.. ఇదే తన ఆయుధమని పలు రకాల ఆరోగ్యకరమైన సలహాలు ఇచ్చింది.
View this post on InstagramA post shared by Shriya Saran (@shriya_saran1109) on

ఇక శ్రియ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నాళ్ళయినా శ్రియ అందంలో ఏ మాత్రం మార్పు రాదని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రియ తమిళ్ తెలుగు భాషల్లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత్ర నచ్చితే హాట్ గా కనిపించడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని చెబుతోంది ఈ సీనియర్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











