ట్రాన్సపరెంట్ డ్రెస్సులో శ్రీయ హాట్ షో.. లోపలి అందాలు మొత్తం కనిపించేలా!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని నిత్యం సినిమాలతో దూసుకుపోతుంటారు. అలాగే చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో అలరిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ ఒకరు. గతేడాది గమనం, RRR, దృశ్యం 2 చిత్రాలతో సందడి చేసిన ఈ సీనియర్ గ్లామర్ బ్యూటీ తాజాగా కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కబ్జా కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అలాగే పలు మ్యాగజైన్స్ కోసం ఫొటోషూట్ లు చేస్తోంది. అయితే తాజాగా చేసిన ఫొటోషూట్ లో అన్ని అందాలు కనిపించేలా పోజులిచ్చింది.

వెనక్కి తిరగకుండా..
అతి చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటి శ్రీయ సరన్. ఆ తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా సినీ రంగంలో తన ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరం
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునతో 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి సక్సెస్ ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది.

దక్షిణాది భాషల్లో..
సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లిన సీనియర్ గ్లామరస్ భామ శ్రీయ సరన్ అనేక సూపర్ హిట్లను అందుకుని తన ఖాతాలో వేసుకుంది. దీంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. అంతేకాకుండా, టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన జోడి కట్టి ఆడిపాడింది. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది.

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసింది. అతనితో చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. మూడు సంవత్సరాలకు బేబీ గర్ల్ కు శ్రీయ జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.

హీట్ పెంచుతూ..
స్టన్నింగ్ అండ్ ఫిట్ నెస్ బ్యూటి శ్రీయ సరన్ తనకు కుమార్తె పుట్టిన్పపటి నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. అప్పట్లో సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ భామ ఆమె భర్త, కూతూరు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. అలా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి.

కబ్జా సినిమాతో..
ఇక గతేడాది దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRతోపాటు గమనం, అజయ్ దేవగణ్ దృశ్యం 2 చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. వాటిలో గమనం మినహా మిగతా రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే అయితే RRR విజయం శ్రీయ సరన్ కు పెద్దగా ఉపయోగపడలేదని చెప్పొచ్చు. కానీ శ్రీయ సరన్ ఫేమ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ ఏడాది ఉపేంద్ర నటించిన కబ్జా సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది.

హాట్ ఫొటోలు వదిలి..
అడపదడపా సినిమాల్లో కనువిందు చేసే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది. నిత్యం కెరీర్, పర్సనల్ విషయాలు అభిమానులతో పంచుకునే ఈ ఫిట్ నెస్ సుందరి హాట్ ఫొటోలను సైతం వదులుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని యమ హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
లోపలి అందాలు చూపిస్తూ..
తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో శ్రీయ సరన్ యెల్లో కలర్ ట్రాన్సపరెంట్ డ్రెస్ వేసుకుని దర్శనం ఇచ్చింది. ఇందులో బ్రాతోపాటు చిన్నిపాటి షార్ట్ వేసుకుంది. ఈ ఫొటోల్లో వయ్యారంగా పోజులిస్తున్న శ్రీయ సరన్ లోపలి అందాలు అయిన ఎద, థైస్, నడుము చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలన్నింటిని యూ అండ్ ఐ అనే మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ లో భాగంగా దిగింది ముద్దుగుమ్మ శ్రీయ సరన్. ఇందులో కొంటెగా చూస్తూ హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది ఈ భామ.


Click it and Unblock the Notifications











