Just In
- 19 min ago
‘F3’లో మరో మెగా హీరో: ఊహించని పాత్రలో కనిపించి షాకివ్వనున్న స్టార్.. మరింత ఫన్ ఖాయం
- 1 hr ago
ముద్దు పెట్టలేదని వదిలేసింది.. పెళ్లి కంటే ముందే ఒక లవ్ స్టొరీ.. బ్రేకప్ గురించి చెప్పిన స్టార్ హీరో
- 1 hr ago
బయటపడ్డ యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం: యంగ్ సింగర్‌తో అలా.. అందరి ముందే ప్రామిస్ చేయడంతో!
- 1 hr ago
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని కామెంట్స్: అప్పుడే జరుగుతుందని బాంబ్ పేల్చిన రెబెల్ స్టార్
Don't Miss!
- News
ట్రంప్‌కు పర్ఫెక్ట్ లాస్ట్ పంచ్... క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బర్గ్ అదిరిపోయే కౌంటర్...
- Sports
గాయం గురించి ఏమాత్రం ఆలోచించలేదు.. ఏం జరిగినా ఆడాలనుకున్నా: విహారి
- Automobiles
భారత్‌లో కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి లాంచ్; పూర్తి వివరాలు
- Finance
బ్యాంక్రప్టసీ: కేంద్రం ఆ సవరణలకు సుప్రీం కోర్టు సమర్థన
- Lifestyle
గురువారం దినఫలాలు : సింహరాశి వారు ఈరోజు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాహ్య ప్రపంచంలో సీనియర్ హీరోయిన్ ముద్దులాట.. నెవర్ బిఫోర్ అనేలా లిప్ లాక్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లలో ఒకరైన శ్రియ శరన్ పెళ్లి తరువాత కాస్త స్లో అయ్యింధనే చెప్పాలి. వీలైనంత వరకు తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తోంది. ఇక హీరోయిన్ గా మంచి పాత్రలు వస్తే చేయడానికి ఏ మాత్రం నో చెప్పడం లేదు. అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా శ్రియకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల అమ్మడు ఒక లిప్ లాక్ తో నెటిజన్లకు షాక్ ఇచ్చింది.

దాదాపు 15 ఏళ్ల వరకు..
2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ ఆ తరువాత వరుస హిట్స్ తో అగ్ర కథనాయిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. దాదాపు 15 ఏళ్ల వరకు పెద్ద సినిమాల్లో ఛాన్సులు అందుకొని మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇచ్చింది. హిట్స్ ఫెయిల్యూర్స్ తో సంబంధం. లేకుండా అప్పట్లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది.

నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా..
నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా శ్రియ హవా ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్యను చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమవుతుంది. ఆమె వయసు 38 అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో నిత్యం ఏదో ఒక హాట్ ఫొటోతో అమ్మడు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది.
హాట్ అండ్ సెక్సీ సమంత ఫోటోలు.. బికినీలో అదరగొట్టిన బ్యూటీ

శ్రీయ లిప్ లాక్..
ఇక చాలా రోజుకు తరువాత శ్రియ శరన్ ఒక లిప్ లాక్ ఫొటోతో షాక్ ఇచ్చింది. తన భర్తతో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లిన శ్రియ 2021లో మొదటి పోస్ట్ డిఫరెంట్ గా ఉండాలని అనుకుందో ఏమో గాని ఆండ్రీ కొస్చీవ్‌కు బాహ్య ప్రపంచంలో ఘాటైన ముద్దు ఇచ్చేసింది. 2018 మార్చిలో శ్రియ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలాసార్లు భర్తతో రొమాంటిక్ గా ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన శ్రియ ఈ సారి మరికొంత డోస్ పెంచేసింది.

సినిమాల విషయానికి
ఇక శ్రీయ సినిమాల విషయానికి వస్తే తెలుగులో RRR సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్ చేస్తోంది. అలాగే గమనం అనే పాన్ ఇండియా ప్రాజెక్టును కూడా త్వరలో రిలీజ్ చేయనుంది. వాటితో పాటు తమిళ్ లో రెండు సినిమాలు హిందీలో మరొక సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని సౌత్ ప్రాజెక్టులను కూడా అమ్మడు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.