ఎద అందాలు మరింత ఓపెన్ చేసిన శ్రీయ: క్లోజప్ షాట్లలో కొరికేసేలా ఫోజులు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చి.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ శ్రీయ సరన్. అప్పటి నుంచి దాదాపు పదేళ్లకు పైగా ఈ అమ్మడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది.
ఇప్పటికి కూడా అదే స్పీడుతో దూసుకుపోతూ అందరి ఆశ్చర్యపరుస్తోంది. ఇక, శ్రీయ సరన్ సోషల్ మీడియాలోనూ యమ రెచ్చిపోతోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

టాలీవుడ్‌లో ఎనలేని క్రేజ్‌తో: నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి వెళ్లిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే తెలుగు చిత్రంతోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అది హిట్ కాకున్నా.. ఆ తర్వాత వచ్చిన 'సంతోషం' మూవీతో ఫస్ట్ బ్రేక్‌ను అందుకుంది. అప్పటి నుంచి హిట్లు మీద హిట్లు కొడుతూ టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో ఆమెకు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది.
అన్ని భాషల్లోనూ హవా చూపి: హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత టాలీవుడ్ మీదనే ఫోకస్ చేసిన శ్రీయ సరన్.. ఇక్కడ దాదాపు అందరు స్టార్లతోనూ యాక్టింగ్ చేసింది. ఆ తర్వాత దక్షిణాదిలోని కొన్ని భాషల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి చాలా చిత్రాల్లో నటించింది. అదే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. ఇలా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ హవాను చూపించి తన రేంజ్ పెంచుకుంది.

తల్లైన బ్యూటీ.. కెరీర్ మాత్రం: కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎంతో మంది స్టార్లతో ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీయ సరన్.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆండ్రీ అనే రష్యన్‌తో డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే 2018లో అతడిని వివాహం కూడా చేసింది. అది జరిగిన మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించి భారీ షాక్‌నే ఇచ్చింది. తల్లైనా మాత్రం కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
ఇప్పుడు కూడా జెట్ స్పీడ్‌తో: దాదాపు పదిహేనేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. కానీ, గత ఏడాది 'గమనం', RRR, 'దృశ్యం 2' మూవీలతో ప్రేక్షకులను అలరించింది. అలాగే, ఇటీవలే శ్రీయ.. ఉపేంద్ర హీరోగా చేసిన 'కబ్జా' మూవీతో వచ్చింది. ఇక, ఇప్పుడు ఈమె 'మ్యూజిక్ స్కూల్'తో పాటు పలు చిత్రాలు చేస్తోంది.
అందులో మాత్రం బిజీగానే: సినిమాల పరంగా తిరుగులేని హీరోయిన్‌గా సత్తా చాటిన శ్రీయ సరన్.. తన ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలోనే పెంచుకుంది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు కెరీర్‌తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ రచ్చ చేసింది. ఇందులో భాగంగానే నిత్యం తనకు సంబంధించిన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది.

గ్లామర్ షోకు అర్థం చెప్పేలా: చాలా మంది హీరోయిన్లలా సోషల్ మీడియాలో కేవలం అప్‌డేట్లకే శ్రీయ సరన్ పరిమితం అవడం లేదు. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ హాట్ షోతో రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన ఎద అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. దీంతో వీటికి కుర్రాళ్లు పడి చచ్చిపోతోన్నారు. ఫలితంగా ఈ అమ్మడు తరచూ ట్రెండ్ అవుతోంది.
శ్రీయ ఘాటు ఫొటోలు వైరల్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రీట్లు ఇస్తోన్న శ్రీయ సరన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఘాటు ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











