వివిధ భంగిమల్లో శ్రీయ సరన్ హాట్ షో.. ఓపెన్ గా ఎద అందాలు చూపిస్తూ!

తెలుగు ప్రేక్షకులకు శ్రీయ సరన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇష్టం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన శ్రీయ తర్వాత అనేకమంది స్టార్ హీరోలతో జోడి కట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాందించుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన హవాను కొనసాగిస్తూ వస్తోంది ఈ బ్యూటి. త్వరలో కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే శ్రీయ సరన్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలిన శ్రీయ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.

చిన్న వయసులోనే..

చిన్న వయసులోనే..

చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. ఆ తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరం టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది.

 మెస్మరైజ్ చేస్తూ..

మెస్మరైజ్ చేస్తూ..

వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లిన బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ శ్రీయ సరన్ అనేక సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. అంతేకాకుండా, టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి ఆడిపాడింది. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఇలా తన హవా చాటింది.

పెళ్లయిన మూడేళ్లకు..

పెళ్లయిన మూడేళ్లకు..

దక్షిణాది చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది స్టన్నింగ్ బ్యూటి శ్రీయ సరన్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. అతనితో చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత శ్రీయ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.

అభిమానులకు టచ్ లో..

అభిమానులకు టచ్ లో..

శ్రీయ సరన్ తనకు కుమార్తె పుట్టిన్పపటి నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ బ్యూటిఫుల్ లేడీ ఆమె భర్త, కూతూరు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. అలా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి.

యువరాణిలా..

యువరాణిలా..

ఇటీవల RRR, గమనం చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. అయితే అవి అంతగా ఫేమ్ తీసుకురాలేకపోయాయి. కానీ హిందీలో చేసిన దృశ్యం 2 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక త్వరలో ముద్దుగుమ్మ శ్రీయ సరన్ కబ్జా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీయ సరన్ యువరాణిలా దర్శనం ఇచ్చింది. ఈ సినిమా మార్చి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

వివిధ భంగిమల్లో పరువాల విందు..

అప్పుడప్పుడు సినిమాల్లో కనువిందు చేసే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్ వేసుకున్న శ్రీయ సరన్ తన ఎద అందాలను హాట్ గా ప్రదర్శించింది. మొత్తం ఓపెన్ చేసినట్లుగా ఉన్న ఈ డ్రెస్ లో వివిధ భంగిమల్లో క్లీవేజ్ షో చేసింది. ఈ ఫొటోలు యూ అండ్ ఐ అనే మ్యాగజైన్ కోసం దిగినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X