ఉప్పొంగుతున్న ఎద అందాలతో శ్రీయ సరన్.. కాలు పైకెత్తి మరి అలా.. తల్లి అయిన కూడా తగ్గని హాట్ షో!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని నిత్యం సినిమాలతో దూసుకుపోతుంటారు. అలాగే చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో అలరిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ ఒకరు. ఇష్టం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన శ్రీయ తర్వాత అనేకమంది అగ్రహీరోలతో జోడి కట్టింది.
దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాందించుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన హవాను కొనసాగిస్తూ వస్తోంది ఈ బ్యూటి. సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నడూ చూపించని విధంగా బోల్డ్ షో చేసింది.

యంగ్ ఏజ్ లోనే మోడలింగ్..
యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటి శ్రీయ సరన్. ఆ తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా సినీ రంగంలో తన ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరంటాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునతో 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి సక్సెస్ ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది.

అగ్ర హీరోల సరసన..
సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లిన బ్యూటిఫుల్ భామ్ శ్రీయ సరన్ అనేక సూపర్ హిట్లను అందుకుని తన ఖాతాలో వేసుకుంది. దీంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. అంతేకాకుండా, టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన జోడి కట్టి ఆడిపాడింది. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది.

బిజినెస్ మ్యాన్ తో డేటింగ్..
సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసింది. అతనితో చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. మూడు సంవత్సరాల అనంతరం శ్రీయ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.

నెటిజన్లు ఫిదా..
శ్రీయ సరన్ తనకు కుమార్తె పుట్టిన్పపటి నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ భామ ఆమె భర్త, కూతూరు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. అలా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఆమె పెట్టే బీచ్, హాట్ ఫొటోలకు నెటిజన్లు తెగ ఫిదా అయ్యారు.

మంచి టాక్ తెచ్చుకున్న హిందీ మూవీ..
ఇటీవల దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR, గమనం చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. అయితే అవి హిట్ అయిన శ్రీయకు మాత్రం అంతగా ఫేమ్ తీసుకురాలేకపోయాయి. అలాగే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యంకు సీక్వెల్ దృశ్యం 2ను హిందీలో తీసుకొచ్చారు. మొదటి సినిమాలానే ఇందులో కూడా శ్రీయ సరన్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో శ్రీయ సరన్ కు జోడిగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమా నవంబర్ 18న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.

యమ హాట్ ఫొటోలు..
అప్పుడప్పుడు సినిమాల్లో కనువిందు చేసే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది. నిత్యం కెరీర్, పర్సనల్ విషయాలు అభిమానులతో పంచుకునే ఈ ఫిట్ నెస్ సుందరి హాట్ ఫొటోలను సైతం వదులుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని యమ హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఉప్పొంగుతున్న ఎద సంపద..
తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో శ్రీయ సరన్ డిఫరెంట్ డ్రెస్సు వేసుకుని దర్శనమిచ్చింది. అలాగే ఇందులో ఉప్పొంగుతున్న తన ఎద అందాలను ఎలాంటి హద్దు లేకుండా బాహటంగా ప్రదర్శించింది. వయ్యారంగా పోజులిస్తూ మరి తన ఎద సంపదను ఆరబోసింది ఈ గ్లామరస్ బ్యూటి. అలాగే కాళ్లు ఎత్తి చూపుతూ తన థైస్ అందాలను కూడా ప్రదర్శించింది. స్టార్ డస్ట్ అవార్డ్ కార్యక్రమంలో భాగంగా ఇలా ఎద అందాలను వయ్యారంగా ఎక్స్ పోజ్ చేసింది. ఫలితంగా ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











