Shriya Saran: బెడ్ పై శ్రీయ సరన్ అందాల విందు.. అది తనలోనే ఉందంటూ..

తెలుగు ప్రేక్షకులకు శ్రీయ సరన్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇష్టం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన శ్రీయ తర్వాత అనేకమంది అగ్రహీరోలతో జోడి కట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన హవాను అయితే కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా సినిమాలు చేయకపోయిన అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు చేస్తూ పలకరిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలిన శ్రీయ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభం..

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభం..

వెరీ యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీయ సరన్. ఆ తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరం నాగార్జునతో 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది.

అందాలతో మెస్మరైజ్..

అందాలతో మెస్మరైజ్..

ఈ క్రమంలోనే అనేక సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. అంతేకాకుండా, టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి ఆడిపాడింది. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది.

నేషనల్ రేంజ్‌కు..

నేషనల్ రేంజ్‌కు..

అలాగే, బాలీవుడ్‌లోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసింది. అలా చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో అతన్ని పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత శ్రీయ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.

 కూతురు రాధాతో ఆడిపాడుతూ..

కూతురు రాధాతో ఆడిపాడుతూ..

అప్పటినుంచి తన కుమార్తెకు సంబంధించిన ఫొటోలను పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఆమె పెట్టే ఘాటు ఫొటోలకు యూత్ ఫిదా అవుతోంది.

 సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా..

ఫలితంగా సినిమాల పరంగా కాకున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది ఈ బ్యూటి. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ.
ఇందులో వైట్ డ్రెస్ వేసుకున్న శ్రీయ సరన్ బెడ్ పై పడుకుని వయ్యారంగా పోజులిచ్చింది.

యువతకు కనువిందు..

యువతకు కనువిందు..

ఈ వయ్యారపు గిలిగింతల్లో శ్రీయ సరన్ థైస్ అందాలు యువతకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫొటోలు పోస్ట్ చేసిన శ్రీయ సరన్.. 'సంతోషం అనేది నా మనసులోనే ఉంది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బిడ్డకు తల్లైన కూడా శ్రీయ సరన్ అందాలు ఏమాత్రం తరగలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X