ఎగిసి పడుతోన్న ఎద అందాలతో శ్రీయ ఘోరం: ఆ డ్రెస్ ఏంటి? ఆ చూపించడం ఏంటి?
శ్రీయ సరన్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా దాదాపు దశాబ్దానికి పైగానే ఈ అమ్మడు టాలీవుడ్‌లో తెగ సందడి చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. దీనికితోడు దేశ వ్యాప్తంగా హడావిడి చేయడంతో ఈ బ్యూటీ రేంజ్ ఇప్పటికీ పెరుగుతూనే ఉంది.
మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శ్రీయ పెద్దగా సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

ఆరంభంలోనే స్టార్‌డమ్: మోడల్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలోనే శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే తెలుగు చిత్రంతోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అది హిట్ కాకున్నా.. ఆ తర్వాత వచ్చిన 'సంతోషం' మూవీతో ఫస్ట్ హిట్‌ను దక్కించుకుంది. అప్పటి నుంచి హిట్లు మీద హిట్లు కొడుతూ టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగింది. దీంతో ఆమెకు క్రేజ్ కూడా భారీగా పెరిగింది. అప్పటి నుంచి దూసుకెళ్తోంది.

అన్ని భాషల్లోనూ హవానే: హీరోయిన్‌గా టాలీవుడ్ మీదే ఎక్కువగా గురి పెట్టిన శ్రీయ సరన్.. ఇక్కడ దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ తెరను పంచుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని కొన్ని భాషల్లోకి సైతం అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది. అదే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ వచ్చింది.

తల్లైన దూసుకెళ్తోందిగా: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసిన శ్రీయ సరన్.. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఆండ్రీ అనే రష్యన్‌తో డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే 2018లో అతడిని వివాహం కూడా చేసింది. అది జరిగిన మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. తల్లైనా మాత్రం కెరీర్‌కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా దూసుకుపోతూనే ఉంది.

ఇప్పుడు ఆ సినిమాలతో: దశాబ్దానికి పైగానే పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవట్లేదు. కానీ, గత ఏడాది 'గమనం', RRR, 'దృశ్యం 2' మూవీలతో అలరించింది. అలాగే, ఇటీవలే శ్రీయ.. ఉపేంద్ర హీరోగా చేసిన 'కబ్జా' మూవీతో వచ్చింది. ఇక, ఇప్పుడు ఈమె 'మ్యూజిక్ స్కూల్'తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ: హీరోయిన్‌గా తనదైన రీతిలో దూసుకుపోతూ ఇప్పటికీ సత్తా చాటుతోన్న శ్రీయ సరన్.. కెరీర్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు సంబంధించిన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా ఇప్పటికీ తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటోంది.
హాట్ షోకు అర్థం చెప్పి: సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్లలా శ్రీయ సరన్ కేవలం అప్‌డేట్లను మాత్రమే ఇవ్వడం లేదు. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ హాట్ షో చేస్తోంది. మరీ ముఖ్యంగా తన ప్రైవేట్ అందాలను బయట పెడుతూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో వీటికి కుర్రాళ్లు పడి చస్తున్నారు. ఫలితంగా ఈ అమ్మడు హైలైట్ అవుతోంది.

శ్రీయ ఘాటు పిక్స్ వైరల్: సోషల్ మీడియాలో యమ హాట్ షో చేస్తోన్న శ్రీయ సరన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఉప్పొంగుతోన్న ఎద అందాలను బయట పెట్టేసి, తొడలు చూపిస్తూ విపరీతమైన షో చేసింది.ఫలితంగా ఈ ఫొటోలకు కుర్రకారు నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా శ్రీయ వదిలిన ఫొటోలు అన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











