ఎద అందాలతో శ్రీయ బీభత్సం.. థైస్ పైవరకు చూపిస్తూ ఘోరంగా ఫొటోలు!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని రెగ్యులర్ గా సినిమాలతో దూసుకుపోతుంటారు. అలాగే చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఎప్పుడూ ఏదో ఒక మూవీతో అలరిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీయ సరన్ ఒకరు. ఒక చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన శ్రీయ తర్వాత అగ్రహీరోలతో జోడి కట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాందించుకుంది. త్వరలో కబ్జా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీయ సరన్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హీట్ పెంచింది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా..
అతి చిన్న వయసులోనే గ్లామర్ ఫీల్డ్ అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. మోడలింగ్ రంగంలో సత్తా చాటుతున్న సమయంలో దర్శకనిర్మాతలు అట్రాక్ట్ చేసింది. ఫలితంగా 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినీ రంగంలో తన ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరం ఫ్యామిలీ ఎంటర్టైన్ గా వచ్చిన సంతోషం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో కింగ్ నాగార్జునతో జోడి కట్టింది.

హిందీ చిత్ర పరిశ్రమలోనూ..
టాలీవుడ్ లో సినిమాల మీద సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సరసన నటించిన శ్రీయ సరన్ కెరీర్ పరంగా సత్తా చాటింది. ఈ క్రమంలోనే అనేక సూపర్ హిట్లను అందుకుని తన ఖాతాలో వేసుకుంది. దీంతో అతి తక్కువ సయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్.

పెద్దల సమక్షంలో..
అయితే కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఆండ్రీ కోషివ్ తో చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో అతన్ని వివాహం చేసుకుంది. మూడు సంవత్సరాల అనంతరం శ్రీయ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది. శ్రీయ సరన్ తనకు కుమార్తె రాధ పుట్టిన్పపటి నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు.

బీచ్ ఫొటోలు, వీడియోలకు..
సినిమాల్లో ఎక్కువగా కనిపించని శ్రీయ సరన్.. ఆమె భర్త ఆండ్రీ కోషివ్, కూతురు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. అలా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఆమె పెట్టే బీచ్, హాట్ ఫొటోలకు నెటిజన్లు తెగ ఫిదా అయ్యారు.

మార్చి 17న సినిమాతో..
గతేడాది రాజమౌళి తెరకెక్కించిన RRRతోపాటు గమనం చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. అయితే అవి హిట్ అయిన శ్రీయకు మాత్రం అంతగా ఫేమ్ తీసుకురాలేకపోయాయి. అలాగే హిందీలో అజయ్ దేవగణ్ దృశ్యం 2 చిత్రంలో కూడా నటించింది. త్వరలో కబ్జా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది ఈ ముద్దుగుమ్. క్రేజీ కన్నడ హీరో ఉపేంద్రతో శ్రీయ సరన్ జోడీ కట్టిన ఈ సినిమా అంచనాల మధ్య మార్చి 17న విడుదల కానుంది.

మ్యాగజైన్ ఫొటోషూట్స్..
అప్పుడప్పుడు సినిమాలతో కనువిందు చేసే స్టన్నింగ్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం కెరీర్, పర్సనల్ విషయాలు అభిమానులతో పంచుకునే ఈ ఫిట్ నెస్ సుందరి హాట్ ఫొటోలు, వీడియోలు, మ్యాగజైన్ ఫొటోషూట్ పిక్స్ సైతం వదులుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని సూపర్ హాట్ ఫొటోలను వదిలింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
థైస్ పైవరకు చూపిస్తూ..
శ్రీయ సరన్ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని హాట్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో డిఫరెంట్ గా వయ్యారంగా పోజులిచ్చిన శ్రీయ సరన్ ఎద, థైస్ అందాలను బాహటంగా ఎక్స్ పోజ్ చేసింది. థైస్ పైవరకు ఉన్న అందాలను హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా చూపించింది ఈ ముద్దుగుమ్మ. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఇంటర్నేషనల్ 2023 అవార్డ్స్ వేడుకలో భాగంగా శ్రీయ సరన్ ఈ పిక్స్ దిగినట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











