కసి పెంచేలా శ్రీయ సరన్ హాట్ డోస్.. ఎద థైస్ అందాలతో ఫ్రీ షో: తల్లియనా దాచట్లేదుగా!

సీనియర్ గ్లామర్ బ్యూటీ శ్రీయ సరన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2001లో ఇష్టం అనే ఒక చిన్న సినిమాతో తెలుగు వెండితెరపై మెరిసిన ఈ భామ ఇప్పటికీ తన అందంతో ఆకట్టుకుంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటనతో మెప్పిస్తున్న ఈ బ్యూటి హీరోయిన్ గా కూడా తన గ్లామర్ ఒలకబోస్తూ సత్తా చాటుతోంది.

దృశ్యం 2, కబ్జా వంటి సినిమాలతో సందడి చేసిన ఈ సుందరి సోషల్ మీడియాలోనూ ఘాటుగా అందాలను ఆరబోస్తుంది. ఆమె హాట్ నెస్ చూసిన నెటిజన్లు తల్లయిన కూడా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Shriya Saran Ravishing Cleavage Thigh Show In Latest Brown Color Dress Photoshoot

కామెడీ జోనర్ లో: యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సుందరి శ్రీయ సరన్. మోడలింగ్ లో రాణించిన ఈ బ్యూటి సినిమాలపై ఆసక్తితో నటనపై శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఇష్టం అనే ఒక చిన్న సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది. లవ్ అండ్ కామెడీ జోనర్ గా వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఈ మూవీతో శ్రీయకు అవకాశాలు రావడం మొదలైంది.

ఘన విజయంతో: ఇష్టం తర్వాత బ్యూటిఫుల్ శ్రీయ సరన్ నటించిన చిత్రం సంతోషం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అలరించింది ముద్దుగుమ్మ శ్రీయ సరన్. ఇందులో కింగ్ నాగార్జునకు జోడీ కట్టి సందడి చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో గ్లామర్ బ్యూటి శ్రీయ సరన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంది.

Shriya Saran Ravishing Cleavage Thigh Show In Latest Brown Color Dress Photoshoot

అక్కడ కూడా: నాగార్జున తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆడిపాడింది ఫిట్ నెస్ బ్యూటి శ్రీయ సరన్. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా నటించి మెస్మరైజ్ చేసింది. అలాగే బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. అక్కడ కూడా గ్లామర్ పాత్రలు చేసి నార్త్ ప్రజలను అలరించింది.

మూడేళ్ల తర్వాత: సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో డేటింగే చేసింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. చాలా కాలం రిలేషన్ షిప్ తర్వాత 2018లో అతన్ని వివాహం చేసుకుంది ఈ భామ. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ సుందరికి మూడేళ్ల తర్వాత పాప జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాతో అభిమానులకు తెలిపి ఆశ్చర్యపరిచింది.

Shriya Saran Ravishing Cleavage Thigh Show In Latest Brown Color Dress Photoshoot

వరుసగా సినిమాలు: అయితే శ్రీయ సరన్ కు రాధా అనే కూతురు జన్మించడంతో సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉండేది. రెగ్యులర్ గా భర్త, కూతురితో కలిసి దిగిన బీచ్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ సందడి చేసేది. ఈ మధ్యే మళ్లీ వరుసగా సినిమాలు చేస్తోంది. అలా గమనం, RRR, దృశ్యం 2, కబ్జా వంటి సినిమాలు చేసింది ఈ సీనియర్ బ్యూటి.

చాలా ఘాటుగా.. అన్ని చూపిస్తూ: ఇక సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో గ్లామర్ పంచుతుంటుంది శ్రీయ సరన్. తాజాగా సూపర్ హాట్ పిక్స్ వదిలి హీట్ పెంచేసింది ఈ బ్యూటి. డార్క్ బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన ఈ బ్యూటి డిఫరెంట్ పోజులతో మెస్మరైజ్ చేసింది. ఇందులో ఆమె ఎద, థైస్, బ్యాక్ అందాలను చాలా ఘాటుగా చూపించింది. వైరల్ అవుతున్న శ్రీయ పిక్స్ చూసి తల్లయినా కూడా అందాలు దాచట్లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X