కింద ఏం లేనట్లే శ్రీయ సరన్ స్పైసీ షో.. లెగ్స్ పైవరకు అందాలన్నీ కనిపించేలా!
శ్రీయ సరన్.. తెలుగు సినీ ప్రియులకు ఏమాత్రం పరిచయమే అవసరం లేని పేరు. దాదాపు 22 సంవత్సరాల పాటు టాలీవుడ్‌ను ఏలేసిన మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపించింది.
సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ప్రస్తుతం సినిమాలతో బాగానే బిజీగా ఉంటోందో ఈ సంతూర్ మమ్మీ. అలాగే సోషల్ మీడియాలో కూడా నేటితరం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఘాటైన షోతో యువతకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఆమె వదిలిన ఫొటోలపై ఓ లుక్కేద్దాం పదండి.

నటనలో శిక్షణ: చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా మారింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అందరిని మెస్మరైజ్ చేసింది. అనంతరం నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్నే అందుకుంది శ్రీయ.

హిట్ ట్రాక్: ఇష్టం మూవీ తర్వాత 'సంతోషం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో శ్రీయ సరన్ సినీ కెరీర్ కూడా హిట్ ట్రాక్ లో పడింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ బ్యూటి తెలుగులో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు స్టార్‌గా హవాను చూపించేసింది.

అగ్ర హీరోలతో: శ్రీయ సరన్ చాలా కాలం పాటు టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్లుగా వెలుగొందుతోన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే దక్షిణాది భాషల్లోనూ శ్రీయ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా సందడి చేసేసింది. అలాగే బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు మూవీలు చేసి తన రేంజ్ ను నేషనల్ వైడ్‌గా పెంచేసుకుంది.

డేటింగ్ తర్వాత: అయితే సినీ కెరీర్ కాస్తా డల్ గా సాగుతున్న సమయంలోనే వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కోషీవ్ తో ప్రేమాయణం సాగించింది శ్రీయ సరన్. అతడితో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత.. 2018లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఈ బ్యూటి. అనంతరం మూడేళ్లకు శ్రీయ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి సంతోషం పంచుకుంది.

హిట్స్-ప్లాప్స్: హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత ఎన్నో ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో కూడా సత్తా చాటుతోంది. అయితే ఆమె నటించిన 'గమనం', RRR సినిమాలు కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. కానీ హిందీలో చేసిన దృశ్యం 2 సినిమా మాత్రం ఆమెకు మంచి సక్సెస్ ఇచ్చింది. మళ్లీ ఉపేంద్రతో చేసిన కబ్జా సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది.

టచ్‌లో ఉంటూ: కబ్జా తర్వాత మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. ఇలా సినిమాల్లో చిన్నా పెద్ద రోల్స్ తో పాటు హీరోయిన్ గా నటిస్తూ ఇప్పటికీ ఆకట్టుకుంటోంది ఈ సుందరి. ఓవైపు సినిమాల్లో సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది.
తల్లయినా కూడా: సినిమాల్లో పెద్దగా అందాలను ఆరబోయని శ్రీయ సరన్ సోషల్ మీడియాలో మాత్రం ఘాటుగా ఆరబోస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ షార్ట్ డ్రెస్ వేసుకున్న శ్రీయ వయ్యారంగా ఎద అందాలు చూపించింది. ఇక ఆ డ్రెస్ థైస్ పైవరకు ఉండటంతో కింద ఏం వేసుకోనట్లే స్పైసీగా అందాలు దర్శనం ఇచ్చాయి. తల్లయినా కూడా హాట్ షో అస్సలు తగ్గలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











