బికినీలో శ్రీయ సరన్ స్పైసీ షో.. తడిచిన ఎద అందాలు ఏమాత్రం దాగట్లేదుగా!
సీనియర్ గ్లామర్ బ్యూటీ శ్రీయ సరన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2001లో ఇష్టం అనే ఒక చిన్న సినిమాతో తెలుగు వెండితెరపై మెరిసిన ఈ భామ ఇప్పటికీ తన అందంతో ఆకట్టుకుంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటనతో మెప్పిస్తున్న ఈ స్టన్నింగ్ బ్యూటి తన గ్లామర్ ఒలకబోస్తూ సత్తా చాటుతోంది. దృశ్యం 2, కబ్జా వంటి సినిమాలతో సందడి చేసిన ఈ సుందరి సోషల్ మీడియాలోనూ ఘాటుగా అందాలను ఆరబోస్తుంది. ఆమె హాట్ నెస్ చూసిన నెటిజన్లు తల్లయిన కూడా గ్లామర్ కొంచెం కూడా తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అప్పుడే అలా:యుక్త వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. మోడలింగ్ లో రాణించిన ఈ బ్యూటి సినిమాలపై ఆసక్తితో నటనపై శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఇష్టం అనే ఒక చిన్న సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది. లవ్ అండ్ కామెడీ జోనర్ గా వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఈ మూవీతో శ్రీయకు అవకాశాలు రావడం మొదలైంది.

మంచి విజయం:ఇష్టం సినిమా తర్వాత బ్యూటిఫుల్ శ్రీయ సరన్ నటించిన మూవీ సంతోషం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఇందులో కింగ్ నాగార్జునకు జోడీ కట్టి సందడి చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో గ్లామర్ బ్యూటి శ్రీయ సరన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంది.

నార్త్ ప్రజలను:నాగార్జున తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆడిపాడింది హాట్ బ్యూటి శ్రీయ సరన్. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా నటించి మెస్మరైజ్ చేసింది. అలాగే బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి తానేంటో చూపించింది. అక్కడ కూడా గ్లామర్ పాత్రలు చేసి నార్త్ ప్రజలను అలరించింది.

డేటింగ్-పెళ్లి:సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో డేటింగే చేసింది ముద్దుగుమ్మ శ్రీయ సరన్. చాలా కాలం రిలేషన్ షిప్ తర్వాత 2018లో అతన్ని వివాహం చేసుకుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న శ్రీయ సరన్ కు మూడేళ్ల తర్వాత ఒక పాప జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాతో అభిమానులకు తెలిపి ఆశ్చర్యపరిచింది.

మళ్లీ సినిమాలతో:అయితే శ్రీయ సరన్ కు రాధా అనే కూతురు జన్మించడంతో సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉండేది. రెగ్యులర్ గా భర్త, కూతురితో కలిసి దిగిన బీచ్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ సందడి చేసేది. ఈ మధ్యే మళ్లీ వరుసగా సినిమాలు చేస్తోంది. అలా గమనం, RRR, దృశ్యం 2, కబ్జా వంటి సినిమాలు చేసింది ఈ సీనియర్ గ్లామర్ బ్యూటి.
హాట్ బికినీలో:సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో గ్లామర్ పంచుతుంటుంది శ్రీయ సరన్. తాజాగా కూతురు రాధతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో సందడి చేసింది శ్రీయ. ఇందులో పింక్ కలర్ బికినీ వేసుకున్న శ్రీయ తడిచిన ఎద అందాలను ఏమాత్రం దాగకుండా చూపించింది. కూతురుతో జలకాలాడుతూ దిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











