భర్తతో కలిసి పబ్లిక్‌లోనే రెచ్చిపోయిన శ్రీయ: అందాలు ఆరబోస్తూ అలా రొమాన్స్ చేసిన బ్యూటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లుగా ప్రవేశించారు. కానీ, వారిలో కొందరు మాత్రమే విపరీతమైన స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఒకరు. అందానికి అందం.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చేస్తూ దాదాపు దశాబ్ధ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిందామె. ఇక, ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించేసింది. అదే సమయంలో భర్తతో ఎక్కువ టైమ్‌ను గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ తన భర్తతో కలిసి పబ్లిక్‌లోనే రొమాన్స్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

సాగర తీరాన సాగరకన్యలా మారిన శిల్పా.. రెండు చేతులూ ఎత్తేసి

అలా ఎంట్రీ ఇచ్చింది.. ఫేమస్ అయింది

అలా ఎంట్రీ ఇచ్చింది.. ఫేమస్ అయింది

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. 2001లో 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది శ్రీయ శరణ్. ఇది హిట్ కాకున్నా.. నాగార్జున నటించిన 'సంతోషం'తో బ్రేక్ అందుకుంది. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్‌ హీరోయిన్ అయిపోయింది.

పొట్టి బట్టల్లో సెగలు రేపుతున్న మధు శాలిని.. ఎక్కడా తగ్గట్లేదుగా

టాలీవుడ్‌లో హవా.. ఏడాదిలో పదింట్లో

టాలీవుడ్‌లో హవా.. ఏడాదిలో పదింట్లో

కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న శ్రీయ శరణ్.. బిజీ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఒకే ఏడాది ఏకంగా పది చిత్రాల్లో నటించి అరుదైన ఘనతను అందుకుంది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు ఎన్నో సినిమాల్లో నటించిన హవాను చూపించింది. ఫలితంగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది. అదే సమయంలో రెమ్యూనరేషన్ పరంగానూ రికార్డు సాధించింది.

బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోయిన నేహా మాలిక్

అన్ని భాషల్లోనూ సత్తా... అందరితోనూ

అన్ని భాషల్లోనూ సత్తా... అందరితోనూ

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు ప్రయాణాన్ని కొనసాగించిన శ్రీయ శరణ్.. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. అదే సమయంలో టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని మిగిలిన భాషల్లోనూ అడుగు పెట్టిందామె.

ప్రేమ పెళ్లి చేసుకున్న బ్యూటీ.. రొమాన్స్

ప్రేమ పెళ్లి చేసుకున్న బ్యూటీ.. రొమాన్స్

తొలినాళ్లలోలా వరుసగా సినిమాలు చేయకున్నా.. శ్రీయ శరణ్ నిన్న మొన్నటి వరకూ బిజీగానే గడిపింది. ఈ క్రమంలోనే 2018లో ఆండ్రూ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుందామె. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అమ్మడు నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఈ అమ్మడు ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వాళ్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటోంది.

పబ్లిక్‌లోనే భర్తతో కలిసి రెచ్చిపోయిన శ్రీయ

పబ్లిక్‌లోనే భర్తతో కలిసి రెచ్చిపోయిన శ్రీయ

సినిమా షూటింగ్‌లు లేని సమయంలో శ్రీయ శరణ్ ఎక్కువ సమయాన్ని తన భర్త అండ్రూతోనే గడుపుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ తన భాగస్వామితో కలిసి ఓ టూర్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇందులో శ్రీయ శరణ్ రెచ్చిపోయి మరీ అతడితో కలిసి రచ్చ రచ్చ చేసింది.

Recommended Video

'Aranya' Movie Motion Poster Released
అందాల ఆరబోతతో పాటు రొమాన్స్ కూడా

అందాల ఆరబోతతో పాటు రొమాన్స్ కూడా

శ్రీయ శరణ్ షేర్ చేసిన వీడియోలో తన భర్త ఆండ్రూను హగ్ చేసుకుంటూ రచ్చ చేసింది. అలాగే, కిస్ ఎమోజీలను సైతం జత చేసింది. ఇక, ఈ వీడియోలో ఈమె విపరీతమైన క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X