Don't Miss!
- News
గోరంట్ల మాధవ్ వీడియో రియల్-అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక బయటపెట్టిన టీడీపీ
- Finance
NPS: UPI ద్వారా ఎన్పీఎస్ చెల్లింపులు చెయ్యొచ్చు.. ఎలాగంటే..?
- Technology
వీడియో స్ట్రీమింగ్ కోసం ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించనున్న YouTube
- Lifestyle
పెళ్లి చేసుకుంటున్నారా.. ఈ విషయాలు చర్చించాకే ముందడుగు వేయండి
- Automobiles
పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..
- Sports
Asia Cup 2022: పాకిస్థాన్ జట్టులో ఆ ముగ్గురు డేంజర్‌గాళ్లు.. రోహిత్ సేన ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలి!
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
పబ్లిక్‌లోనే భర్తతో హీరోయిన్ శ్రీయ రొమాన్స్: రోడ్డు మీదే ఆ పని చేయడంతో!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అయినా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల అమ్మడు శ్రీయ సరన్ ఒకరు. ఏమాత్రం అంచనాలు లేకుండానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. యాక్టింగ్, గ్లామర్‌తో సత్తా చాటింది. ఫలితంగా ఎన్నో ఆఫర్లను దక్కించుకుంది. అలా శ్రీయ చేసిన సినిమాల్లో చాలా వరకూ విజయవంతం అయ్యాయి.
అయితే, వివాహం తర్వాత కెరీర్‌ను అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్న ఈ సీనియర్ హీరోయిన్.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భర్తతో రొమాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. పాపులర్
మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీయ సరన్ 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'సంతోషం' మూవీతో మొదటి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను సాధించి స్టార్ అవడంతో పాటు పాపులారిటినీ అందుకుంది.
శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

ఆ భాషల్లో కూడా సక్సెస్‌గా
శ్రీయ సరన్ టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా చాలా కాలం పాటు హవాను చూపించింది. అలాగే, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇలా తెలుగులో మాత్రమే కాదు.. దక్షిణాదిలోని పలు భాషల్లోనూ ఈ చిన్నది సందడి చేసింది. అలాగే, బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసి క్రేజ్‌ను దేశ వ్యాప్తంగా పెంచుకుందనే చెప్పాలి.

ప్రేమ పెళ్లి.. తల్లైన బ్యూటీ
వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శ్రీయ సరన్ ఆండ్రీ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో ప్రేమాయణం సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు అందరూ షాకయ్యేలా చేసేసింది.
హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

ఇప్పటికీ బిజీగా ఉంటోంది
సుదీర్ఘ కాలం పాటు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీయ సరన్.. వివాహం తర్వాత మాత్రం అంతగా వెండితెరపై సందడి చేయలేకపోతోంది. అయితే, కొన్ని రోజుల క్రితమే ఈ సీనియర్ హీరోయిన్ 'గమనం' అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. అలాగే RRR మూవీలోనూ భాగమైంది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు కొన్ని ఆఫర్లను దక్కించుకుంటూనే ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా.. శ్రీయ సరన్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
దారుణమైన ఫొటోలు వదిలిన రాశీ ఖన్నా: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

భర్తతో తెగ ఎంజాయ్ చేస్తూ
కెరీర్ పరంగా ఎలా ఉన్నా శ్రీయ సరన్ తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన భర్త ఆండ్రీతో కలిసి ఈ అమ్మడు తరచూ హాలీడే ట్రిప్‌లకు విదేశాలకు వెళ్లిపోతోంది. అక్కడ అతడితో కలిసి తీసుకున్న హాట్ ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఈ సుందరాంగి తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతోంది.

పబ్లిక్‌లో రెచ్చిపోయిన శ్రీయ
ఇటీవలే తన భర్తతో ఫారెన్ ట్రిప్ వెళ్లిన శ్రీయ సరన్.. అతడితో కలిసి పబ్లిక్‌లోనే రచ్చ చేసింది. మరీ ముఖ్యంగా ఇందులో ఇద్దరూ గాఢమైన లిప్ కిస్‌ను పెట్టుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మీద అదిరిపోయేలా రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్ అవుతోంది.