Don't Miss!
- Travel
కళ్లు చెదిరే ఒంపుల మార్గం..కొల్లి హిల్స్...
- News
కుర్ కురే కిషన్ రెడ్డి; మోసకారి మోడీ; బీజేపీ దొంగలముఠా వసూళ్ళదందా బయటపెడతాం: బాల్కసుమన్
- Lifestyle
పురుషుల అందాన్ని మెరుగుపరిచే కొన్ని కలబంద ఫేస్ ప్యాక్స్!
- Technology
OnePlus Nord 2T Vs Poco F4 రెండింటిలో ఏది కొనాలో చూసుకొండిలా!
- Finance
PM Kisan Nidhi Samman Yojana:రైతులకు అలర్ట్.. ఈకేవైసీ చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Sports
వద్దనుకున్నవాడే ఆపద్బాంధవుడయ్యాడు: విమర్శకుల నోళ్లు మూయించాడు..
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు
బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది సొట్టబుగ్గల సుందరి శ్రీయ శరణ్. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిందామె. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి సత్తా చాటింది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది.
ఇక, పెళ్లైన తర్వాత సినిమాల వేగం తగ్గించిన శ్రీయ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే హాట్ ట్రీట్‌తో మతి పోగొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హాట్ బ్యూటీ.. బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన శ్రీయ సినీ కెరీర్
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందరి దృష్టిలో పడిపోయింది శ్రీయ శరణ్. ఈ క్రమంలోనే ‘ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ‘సంతోషం'తో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి పాపులర్ అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే బడా, కుర్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుందీ బ్యూటీ.
దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

ప్రేమ వివాహం... తల్లైన బ్యూటీ
వరుస ఆఫర్లతో దూసుకుపోయిన శ్రీయ శరణ్.. చాలా కాలం పాటు ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత.. 2018లో వివాహం చేసుకుంది. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇక, తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని ఇటీవలే ప్రకటించి అందరికీ కోలుకోలేని షాకిచ్చింది.

ఇప్పుడు కూడా సత్తా చాటుతూ
పెళ్లైన తర్వాత స్పీడు తగ్గించినా సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది శ్రీయ శరణ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న RRR మూవీలో కీలకమైన పాత్రను పోషించింది. అలాగే, ‘గమనం' అనే మరో సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలను చేసింది. ఇవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కెరీర్ కోసం శ్రీయ శరణ్ ఇటీవలే ముంబైకు షిప్ట్ అయిన విషయం తెలిసిందే.
చిన్న క్లాత్ చుట్టుకుని ప్రియాంక చోప్రా రచ్చ: బాడీ అంతా కనిపించేలా మరీ ఘోరంగా!

అందులో మాత్రం రచ్చ చేస్తూ
వరుస ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నా.. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకున్నా.. శ్రీయ శరణ్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను కూడా భారీగా పెంచుకుంది.

ఎక్కువగా అలాంటివే షేర్ చేసి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీయ శరణ్.. ఎక్కువగా తన హాట్ హాట్ ఫొటోలనే షేర్ చేస్తోంది. ఇప్పుడు పెళ్లై, బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఆమె ఇదే పంథాను ఫాలో అవుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. అంతేకాదు, భర్తతో రొమాన్స్ చేస్తూ తీసుకున్న హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అలా ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.
ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్

బిడ్డకు పాలు పడుతోన్న ఫొటో
శ్రీయ శరణ్ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియా ఖాతాల్లో చిత్ర విచిత్రమైన ఫొటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన బిడ్డకు పాలు పడుతోన్న ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం షర్ట్ మాత్రమే ధరించింది. బిడ్డను రెండు కాళ్ల మధ్యలో పడుకోబెట్టుకుని బాటిల్‌తో పాటు పడుతోంది. దీంతో ఈ పిక్ విపరీతంగా వైరల్ అయింది.

అలాంటివా అంటూ దారుణంగా
శ్రీయ శరణ్‌కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆమె ఏది షేర్ చేసినా మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ షేర్ చేసిన పిక్‌కు మాత్రం విమర్శలు వస్తున్నాయి. బిడ్డకు పాలు పట్టే ఫొటోలు కూడా వదులుతారా? అంటూ చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో శ్రీయపై విమర్శలు వెల్లువెత్తాయి.