న్యూడ్ ఫొటో షేర్ చేసిన శ్రీయ: బట్టలు లేని పిక్ వదలడంపై విమర్శలు
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించిన నటీమణులు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను దక్కించుకుని వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ వచ్చింది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, రెమ్యూనరేషన్‌ను భారీ అందుకుంది. అయితే, వివాహం తర్వాత శ్రీయ సినిమాలు పెద్దగా చేయట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ హీరో ఓ న్యూడ్ ఫొటోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి మరి!

అలా ఎంటర్.. ఇలా పాపులార్
మోడలింగ్ రంగంలో అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో శ్రీయ సరన్ 'ఇష్టం' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'సంతోషం' మూవీతో మొదటి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను సాధించి టాలీవుడ్‌లో ఫుల్ పాపులర్ అయిపోయింది.

తెలుగుతో పాటు అక్కడా క్రేజ్
టాలీవుడ్‌లో శ్రీయ సరన్ దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. దీంతో స్టార్‌డమ్‌తో పాటు మరిన్ని ఆఫర్లను దక్కించుకుని హవాను చూపించింది. అలాగే, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇలా తెలుగులో మాత్రమే కాదు.. దక్షిణాదిలోని పలు భాషల్లోనూ ఈ చిన్నది సందడి చేసింది. అలాగే, బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసి క్రేజ్‌ను పెంచుకుంది.

లవ్ మ్యారేజ్... తల్లైన బ్యూటీ
వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శ్రీయ సరన్ ఆండ్రీ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో ప్రేమాయణం సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

రెండు సినిమాలు... బిజీగానే
తెలుగులో సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీయ సరన్.. వివాహం తర్వాత మాత్రం అంతగా వెండితెరపై సందడి చేయలేకపోతోంది. అయితే, కొన్ని రోజుల క్రితమే ఈ సీనియర్ హీరోయిన్ 'గమనం' అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. అలాగే RRR మూవీలోనూ భాగమైంది. అలాగే, పలు భాషల్లో కొన్ని చిత్రాలను చేస్తూ బిజీగానే గడుపుతోంది.

సోషల్ మీడియాలో సందడి
ఆ మధ్య శ్రీయ సరన్ వరుసగా సినిమాలు చేసినా.. కొంత కాలంగా పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ఎక్కువగా అలాంటివే వదిలి
చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శ్రీయ సరన్.. ఎక్కువగా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న రొమాంటిక్ పిక్‌లను కూడా వదులుతూనే ఉంది. దీంతో ఈ భామ దేశ వ్యాప్తంగా మరింతగా క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

న్యూడ్ ఫొటో వదిలిన శ్రీయ
సోషల్ మీడియాలో తరచూ రచ్చ చేసే శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె బ్యాగ్రౌండ్‌లో ఓ లేడీ బట్టలు లేకుండా ఉన్న పెయింటింగ్ ఉంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. అదే సమయంలో ఇలాంటి ఫొటో షేర్ చేసినందుకు శ్రీయపై నెటిజన్లు తెగ విమర్శలు చేస్తూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











